Home » వాలు కళ్ళతో (Vaalu Kallatho) సాంగ్ లిరిక్స్ – Private song 

వాలు కళ్ళతో (Vaalu Kallatho) సాంగ్ లిరిక్స్ – Private song 

by Lakshmi Guradasi
0 comments
Vaalu Kallatho song lyrics love song

అరెరే నా హృదయం
జారిందే నిమిషం
ప్రేమిస్తే చాలంటుందే నిన్నిక్షణం

ఆ నవ్వే సంద్రం
చినుకైందే ప్రాణం
అలలై పొంగిందే నిపైనే ఇష్టం

మనసారా నిన్నే చూసానే వెన్నెల
దాసోహం మంటు ఊహల్లో తేలనా
జన్మంతా నీతో నీ నీడై ఉండనా
ప్రాణాలే నువ్వై వెలుగిచావే
ఒక మాటే ప్రేమ

వాలు కళ్ళతో వెయ్యకే వల
ఎద తాకుతు ఓ మారు ఇలా
గెలిచావేమో నన్నే మధుబాల
మది లోయల్లో

ప్రేమ జల్లువై నన్నే చేరవా
దూరమే ఇలా దూరమవ్వదా
నువ్వుంటే చాలే కలలే నిజమవ్వవా
ఈ లోకంలో

ముద్దుగుమ్మవే అనుమానమా
మంచివాడులే బుజ్జగించగా
ప్రపంచమేగా నువ్వే తనకి ఇలా
ఓ విన వేల
ఏడిపించకే చంటివానిలా
నవ్వవే మరి చందమామల
నువ్వుంటే చాలే కలలే నిజమవ్వవా
తన ఈ లోకంలో

నీ గుండె తడిలో నేను కలిసా
ఏదో వరమేమో
నా మోహమడిగె ఓ యాతనే
కొంత చనువియివే
వరిందేదో కవ్వింతే నిదుర కూడా రానందే
ఉంటున్న మైకంలోను నేనే
నీకే కోపం అందమే
నాలో తాపం రేపేనే
ఉడికించద మదినే

వయ్యారి నన్నే విడిచేది లేదు గా
ఏదేమైనా ఉంటనే తోడుగా
నా నిన్నే చూస్తూ నన్నే మరిచానుగా
మేఘాల ఒళ్లో సయ్యాటలే
మన గిల్లా ప్రేమ

వాలు కళ్ళతో వెయ్యకే వల
ఎద తాకుతు ఓ మారు ఇలా
గెలిచావేమో నన్నే మధుబాల
మది లోయల్లో

ప్రేమ జల్లువై నన్నే చేరవా
దూరమే ఇలా దూరమవ్వదా
నువ్వుంటే చాలే కలలే నిజమవ్వవా
ఈ లోకంలో

___________________________________________

పాట: వాలు కళ్ళతో (Vaalu Kallatho)
నటించువారు : గౌరీ నాయుడు (Gowri Naidu), నివేద గౌడ (Niveditha Gowda)
సంగీత స్వరకర్త మరియు గానం :-సందీప్ సన్ను (Sandeep Sannu)
కిడ్స్ కోరస్ :- భువిజ గాయత్రి.డి (Bhuvija Gayatri.D ),రేష్మిత.ఎం (Reshmitha.M), రాధా మనోహర్. బి (Reshmitha.M), పవిత్ర. వి (Pavitra. V)
తెలుగు సాహిత్యం :- శ్రావణి అమరపు (Sravani amarapu)
మ్యూజిక్ ప్రోగ్రామర్ మరియు Sfx: వంశీ టైసన్ (Vamsi Tyson)
దర్శకుడు మరియు కాన్సెప్ట్ : అశోక్ తిరుమణి (Ashok tirumani)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.