ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)

కొండాకొండాకు మధ్య మలయాళ దేశమయ్యా
మలయాళ దేశం విడిచి ఆదుకోను రావయ్యా
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
విల్లాలివీరుడే వీరమణికంఠుడే
రాజులకిరాజుడే పులిపాలు తెచ్చినాడే
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
పంబా బాలుడే పందళ రాజుడే
మురుగన్ స్వామి తమ్ముడే వావరస్వామి మిత్రుడే
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
ఎరుమేలి శాస్తుడే ఇరుముడి ప్రియుడే
శివునీకుమారుడే పరిమళాల ప్రియుడే
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
కలియుగ వరదుడే కరుణించు దేవుడే
కారుణ్యవీరుడే కాంతామలైవాసుడే
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
సన్యాసి వేషుడే శరణుఘోష ప్రియుడే
మకర జ్యోతియే, మా ఇలవేల్పుడే
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు (chorus)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( chorus)
ఓం స్వామియే… శరణమయ్యప్ప
హరిహరసుతనే… శరణమయ్యప్ప
ఆపత్బాంధవునే… శరణమయ్యప్ప
అనాదరక్షకనే… శరణమయ్యప్ప
పదునెట్టాంబడియె… శరణమయ్యప్ప
ఓం స్వామియే… శరణమయ్యప్ప
సద్గురునాధనే… శరణమయ్యప్ప
విల్లాలివీరనే.. శరణమయ్యప్ప
వీరమణికంఠనే.. శరణమయ్యప్ప
ఓం హరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్పస్వామియే శరణమయ్యప్ప..
___________________
Song Credits:
పాట: ఉయ్యాల లుగు (Uyyala Lugu)
ఆల్బమ్/సినిమా: శ్రీ స్వామి అయ్యప భజనలు (Sri Swami Ayyapa Bhajanalu)
గాయకుడు: పారుపల్లి రంగనాథ్ (Parupalli Ranganath)
సంగీత దర్శకుడు: డి.చిట్టిబాబు (D. Chittibabu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.