ఆకాశనికే జాబిలి అందం
భూగోళానికే నా చెలి అందం
ఇంత అందాన్ని ఎవ్వరైనా చూశారా …..
ప్రపంచాన్నీ మరిపించే రూపం
ప్రశంశలన్నీ తనకే సొంతం
ప్రశాంతంగా తన కథనే వింటారా….. ఓ …
మహా సుందరి మహా సుందరి
మత్తేపోయెనే చేజారి
నవ్వేస్తే వురి అందాల గురి
మహారాణివే సుకుమారి
కొలనులో కలువలన్నీ నిన్ను చూసి కుల్లుకుని చస్తాయే
చానలులే లేని శిలను నువ్వు తాకగానే చిందేస్తాయే
కడలిలో అలలులైన ని కురుల హోయలకు తలలు దించుతాయ్యే…..
నిషా ఉలిక్కిపడుతున్నది శ్వాస
ఉషా మనసుకు ఇది తెలియని బాషా
ఉషా మనుసుపై ముసుగేసిందే ని నిషా ……
ఉషా నడకలో వున్నదో హంస
ఉషా నడుమునే చూస్తే హింస
ఉషా అందుకే అయ్యానే ని బానిసా …
అందాల పులా జుట్టు నీలోనా దగినట్టు
చేస్తోంది ఏదో కణికట్టు
పెదెల్లో తేనెపట్టు పాదాల్లో మినామెట్టు
ని చిరాయ్ మెరిసెను పట్టు
నీ గదిలో ఆ అర్ధం చేసుంటుందే పుణ్యం
పొందిందే ప్రతి పూట నిన్ను చూసే అదృష్టం
తెలుగుతానము సొగసుగణము
కలగలిపి మెరిసిన పడుచు నువ్వే ……
నిషా ఉలిక్కిపడుతున్నది శ్వాస
ఉషా మనసుకు ఇది తెలియని బాషా
ఉషా మనుసుపై ముసుగేసిందే ని నిషా ……
ఉషా నడకలో వున్నదో హంస
ఉషా నడుమునే చూస్తే హింస
ఉషా అందుకే అయ్యానే ని బానిసా …
నీ వాలు జడలో వాలి ఉయ్యాలలూగుతుంది
నా మనస్సు నన్నెప్పుడో వదిలి
ని సోయాగాల్లో చిక్కి నా చూపు దారితప్పి
బయట పాడలేనంటుంది
ఏ రోజుకు కారోజు కొత్తగా నిన్ను చూస్తున్న
ప్రతి రోజు ఐదింతలు ఎక్కువ ప్రేమిస్తున్న
నీ అడుగులో అడుగులేస్తే మదిపై నడిచేస్తునట్టుందే…..
నిషా ఉలిక్కిపడుతున్నది శ్వాస
ఉషా మనసుకు ఇది తెలియని బాషా
ఉషా మనుసుపై ముసుగేసిందే ని నిషా ……
ఉషా నడకలో వున్నదో హంస
ఉషా నడుమునే చూస్తే హింస
ఉషా అందుకే అయ్యానే ని బానిసా …
_____________________________________________________________
చిత్రం: ఉషా పరిణయం (Usha Parinayam)
పాట: ఉష (Usha)
ఆర్టిస్ట్ పేరు: శ్రీ కమల్ (Sree Kamal), తన్వి ఆకాంక్ష (Tanvi Akaanksha)
గాయకుడు: RR ధ్రువన్ (RR Dhruvan)
సంగీత దర్శకుడు: RR ధ్రువన్ (RR Dhruvan)
గీతరచయిత: అలరాజు (Alaraju)
నిర్మాత: విజయ భాస్కర్ కుంభకోణం (Vijaya Bhaskar Kumbhakonam)
దర్శకుడు: విజయ భాస్కర్ కె (Vijaya Bhaskar K)
ఘల్లు ఘల్లు ఓరుగల్లు సాంగ్ లిరిక్స్ – ఉషా పరిణయం (Usha Parinayam)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.