నా లోన నువ్వే చేరి పోయావా
నీ చెలిమిని నా లో నింపావా
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయ లోనే
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా
ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కదా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్ను గా
నా లోన నువ్వే చేరి పోయావా
నీ చెలిమిని నా లో నింపావా
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయ లోనే
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా
నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను
కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను
మధురముగా ప్రతి క్షణమే
జరగనిదే నేను మరువనులే
ఓ ఐ అం ఫీలింగ్ హైలీ ప్రేమలోనే
ఓ ఐ అం ఫ్లైయింగ్ నౌ నీ వలనే
ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులూ ఇలా తీపి ఉప్పెనే కదా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్ను గా
నా లోన నువ్వే చేరి పోయావా
నీ చెలిమిని నా లో నింపావా
ఏంతో ఆలోచిస్తూ ఉన్న ఏమి అర్థం కాదు
అంతా నీవే అయిపోయాక నాకే నే లేను
చిలిపి తనం తరిమినదే
జత కలిసే చిరు తరుణమిదీ
ఓ ఐ వాంట్ టూ సే నౌ పాటల్లోనే
ఓ ఐ వాంట్ స్టే నీతోనే
ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులూ ఇలా తీపి ఉప్పెనే కదా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్ను గా
నా లోన నువ్వే చేరి పోయావా
నీ చెలిమిని నా లో నింపావా
________________________
పాట: ఉండిపోవా (Undipova)
చిత్రం: సవారి (Savari
నటులు : నందు (Nandu), ప్రియాంక శర్మ (Priyanka Sharma)
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర (Sekhar Chandra)
లిరిక్స్ : పూర్ణా చారి (Purna Chary)
గాయకులు: స్పూర్తి (Spoorthi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.