Plz click this song lyrics also: Ayyappa ugu ugu uyyala song lyrics
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

బెజవాడ దుర్గమ్మ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

ఉజ్జయిని మహంకాళి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల

బాల త్రిపుర సుందరివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

గాయత్రి దేవివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

అన్న పూర్ణా దేవి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

కాత్యాయని దేవివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
కాత్యాయని దేవివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
మహాలక్ష్మీ దేవివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

లలితాంబిక దేవివై ఊగు ఉయ్యాల మా తల్లీ ఉయ్యాల

మహాచండి దేవివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

సరస్వతీ దేవివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
సరస్వతీ దేవివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
శ్రీ దుర్గాదేవివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

మహిషాసుర మర్థినివయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

రాజ రాజేశ్వరివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

శ్రీశైల భ్రమరాంబ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
శ్రీశైల భ్రమరాంబ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
అలంపూర్ జోగులాంబ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

కాశీ విశాలాక్షి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

నల్లగొండ దుర్గమ్మ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల

గురు స్వాములు ఊపంగా ఊగు ఉయ్యాల మాతల్లి ఉయ్యాల
గురు స్వాములు ఊపంగా ఊగు ఉయ్యాల మాతల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.