బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకా
కిస్ క్యాచే పట్టరా
చాలు ఇంకా సింగిల్ లైఫే
మింగిలౌదాం పదరా
బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకా
కిస్ క్యాచే పట్టరా
చాలు ఇంకా సింగిల్ లైఫే
మింగిలౌదాం పదరా
చుట్టుకున్న చెంగే జారే
పట్టుకొమ్మని నిన్నే కోరే
హిట్టు బొమ్మే నీది నాదని
పోస్టర్ కొట్టరా
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్
క్షణాల్లో.. క్షణాల్లో.. క్షణాల్లో..
వైరల్ అయ్యే మాదిరి… …
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండే సెట్ చెయ్య్
నీ చూపు కరంటే టెంపర్మెంటే
సర్రున పాకే నా ఒంట్లో
మన హార్ట్స్ కనెక్టే సొకుల నెట్టే
షాకీ కొట్టే నిమిషంలో
స్వీట్ పెదాల తడి లిప్పు తాకేనే
వయసు తగలబడే ఫైర్‌లో
షేక్ హ్యాండ్ ఆ నడుమ్ షేప్‌తో
షేకాడనివ్వు రొమాన్స్‌లో
చల్ల చల్ల రాత్రి వేడెక్కనే మరి
నా చిన్ని చిన్ని చెంప పైనా ముద్దు మాధురీ
నువ్వు క్లోస్‌గా రా బేబీ
లూస్‌గా కాదే పిచ్చా టైట్‌గా ఇచ్చుకోవే హగ్ సుందరీ
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్
క్షణాల్లో.. క్షణాల్లో.. క్షణాల్లో..
వైరల్ అయ్యే మాదిరి… …
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండే సెట్ చెయ్య్
In English Version:
Bachelor gaa yennaallinkaa
Kiss Catchey pattaraa
Chaalu inka single lifey
Mingiloudhaam padharaa
Bachelor gaa yennaallinkaa
Kiss Catchey pattaraa
Chaalu inka single lifey
Mingiloudhaam padharaa
Chuttukunna Chenge jaare
Pattukmman Ninne kore
Hittu Bomme needhee Naadhani
Poster Kottaraa
Trend set cheyy pilloda trend set cheyy
Trend set cheyy pilloda trend set cheyy
Kshanallo.. kshanallo.. Kshanallo..
viral ayye madiri…..
Trend set cheyy pilloda trend set cheyy
Trend set cheyy pilloda trende set cheyy
Nee choopu karante tempermente
Sarruna paake naa ontlo
Mana hearts connectey sokula nette
shockey kotte nimishamlo
Sweet pedhala thadi lippu thaakanee
Vayasu thagalabade fire lo
Shake hand aa nadum shape tho
Shekaadanivvu romance lo
Challa challa Raathiri vedekkanee mari
Naa chinni chinni chempa paina muddhu maadhuri
Nuvvu closu gaa raave baby
Loose gaa kaadhe pichcha tight gaa ichchukove hug sundhari
Trend set cheyy pilloda trend set cheyy
Trend set cheyy pilloda trend set cheyy
Kshanallo.. kshanallo.. Kshanallo..
viral ayye madiri…..
Trend set cheyy pilloda trend set cheyy
Trend set cheyy pilloda trende set cheyy
________________
Song Credits:
సాంగ్ : ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా (Trend Set Chey Pilloda)
చిత్రం: జటాధర (Jatadhara)
గానం- స్పూర్తి జితేందర్ (Spoorthi Jitender) & రాజీవ్ రాజ్ (Rajeev Raj)
సాహిత్యం – శ్రీ మణి (Shree Mani)
సంగీతం – రయీస్ (Raees) & జైన్ (Zain) – సామ్ (Sam)
నటీనటులు: సుధీర్ బాబు (Sudheer Babu) & సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)
దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్ (Venkat Kalyan) & అభిషేక్ జైస్వాల్ (Abhishek Jaiswal)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
