టిక్కల్ టిక్కల్ (Tikkal Tikkal) సాంగ్ లిరిక్స్, కె-ర్యాంప్ (K-RAMP)

by Lakshmi Guradasi

కలిసి వచ్చే కాలం ముందు నువ్వు సూపర్ రా
టైమ్ ముందు బ్యాడ్ అయితే కె-ర్యాంప్ రా

ఫ్లవర్ లాంటి లవర్ లైఫ్ సూపర్ రా
ఫ్లవర్ కాస్త ఫైరు అయితే కె-ర్యాంప్ రా

ఒక్క పెగ్ కిక్కు నిస్తే నువ్వు సూపర్ రా
ఫుల్లు కొట్టిన పిచ్చి పడితే కె-ర్యాంప్ రా

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్
టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్

నలుగురితో నవ్వుకుంటే లైఫ్ సూపర్ రా
నిన్నే చూసి నవ్వుకుంటే కె-ర్యాంప్ రా

ఫ్రెండ్స్ అందరూ ధైర్యం అయితే నువ్వు సూపర్ రా
టెన్షననీ ఫ్రండ్స్ అయితే కె-ర్యాంప్ రా

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్
టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్

అయ్యో ఓరి నాయనో ర్యాంప్ రా బాబోయ్
కె-ర్యాంప్ రా బాబోయ్
ర్యాంప్ కె-ర్యాంప్
కె-ర్యాంప్ కె-ర్యాంప్ కె-ర్యాంప్
ర్యాంప్ ర్యాంప్ ర్యాంప్

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్

నీ రింగ్ టోన్ కి స్మైల్ వస్తే నువ్వే సూపర్ రా
అదే సౌండు కి వణుకు వస్తే కె-ర్యాంప్ రా
బీట్ వింటే ఊపు వస్తే నువ్వు సూపర్ రా
సాడ్ సాంగ్స్ నచ్చుతుంటే కె-ర్యాంప్ రా

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్ కె-ర్యాంపు

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్
టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్

In English Version:

Kalisi vacche kaalam mundu nuvvu super ra
Time mundu bad aithe K-ramp ra

Flower laanti lover life super ra
Flower kaasta fire aithe K-ramp ra

Okka peg kick niste nuvvu super ra
Fullu kottina picchi padite K-ramp ra

Tikkal tikkal, dhamal dhamal
Ninnu chooste navvul navvul
Tikkal tikkal, dhamal dhamal
Ninnu chooste navvul navvul

Naluguritho navvukunte life super ra
Ninne choosi navvukunte K-ramp ra

Friends andaroo dhairyam aithe nuvvu super ra
Tension ani friends aithe K-ramp ra

Tikkal tikkal, dhamal dhamal
Ninnu chooste navvul navvul
Tikkal tikkal, dhamal dhamal
Ninnu chooste navvul navvul

Ayyo ori naayano ramp ra baboy
K-ramp ra baboy
Ramp K-ramp
K-ramp K-ramp K-ramp
Ramp ramp ramp

Tikkal tikkal, dhamal dhamal
Ninnu chooste navvul navvul

Nee ringtone ki smile vaste nuvve super ra
Ade sound ki vanuku vaste K-ramp ra
Beat vinte oopuu vaste nuvvu super ra
Sad songs nachutunte K-ramp ra

Tikkal tikkal, dhamal dhamal K-rampu

Tikkal tikkal, dhamal dhamal
Ninnu chooste navvul navvul
Tikkal tikkal, dhamal dhamal
Ninnu chooste navvul navvul

____________________

Song Credits:

పాట: టిక్కల్ టిక్కల్ (Tikkal Tikkal)
చిత్రం: కె-ర్యాంప్ (K-RAMP)
సాహిత్యం: సురేంద్ర కృష్ణ (Surendra Krishna)
గాయకుడు: సాయిచరణ్ భాస్కరుణి (Saicharan Bhaskaruni)
సంగీతం : చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
నటీనటులు: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam), యుక్తి తారాజ (Yukti Thareja) & ఇతరులు.
రచయిత – దర్శకత్వం: జైన్స్ నాని (Jains Nani)
నిర్మాత – రాజేష్ దండా (Razesh Danda), శివ బొమ్మక్ (Shiva Bommak)

See Also: onam song lyrics k-ramp

kalale kalale song lyrics k ramp

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like