తాటిబెల్లం (THATIBELLAM) సాంగ్ లిరిక్స్ – జానపదపాట (FOLK SONG)

by Vinod G

నీఃఈన నా మానసాఃయ్యార

తాఃటిబెల్లం తఃఐద రొట్టె
తాఃటిబెల్లం తఃఐద రొట్టె
నీఃఈన నా మానసాఃయ్యార
దేఃవుడో జ్యందాఃరుడ
మల్లెఎన్నడస్తావ్ నాఃయాన
నాఃయాన నారఃయాన

భాఃదపడకు భేఃఎంగపడకు
భాఃదపడకు భేఃఎంగపడకు
ఇఃట్ల వోయి అట్లొస్తనే
దేఃవకి నాఃసఖి
ఇఃట్ల వోయి అట్లొస్తనే
దేఃవకి నాఃసఖి

భోఃనగిరి భొఃట్టు బిళ్ళ
భోఃనగిరి భోఃటు బిళ్ళ
పేఃట్ట నా మానసాఃయ్యార
దేఃవుడో జ్యందాఃరుడ
మల్లెఎన్నడస్తావ్ నాఃయాన
నాఃయాన నారఃయాన

ఛాఃర్మినార్ మఃట్టిగాజులు
ఛాఃర్మినార్ మఃట్టిగాజులు
భుఃట్ట నిండా తెస్తనే
దేఃవకి నాఃసఖి
ఇఃట్ల వోయి అట్లొస్తనే
దేఃవకి నాఃసఖి

హైఃదరబాదు అద్దాలరైకే
హైఃదరబాదు అద్దాలరైకే
తోఃడగా నా మానసాఃయ్యార
దేఃవుడో జ్యందాఃరుడ
మల్లెఎన్నడస్తావ్ నాఃయాన
నాఃయాన నారఃయాన

సిఃరిసిల్ల శిఃల్కుసీర
సిఃరిసిల్ల శిఃల్కుసీర
సక్కాని నీకు నేదేస్తానే
దేఃవకి నాఃసఖి
ఇఃట్ల వోయి అట్లొస్తనే
దేఃవకి నాఃసఖి

కాఃళ్లపెల్లికాఃళ్లపట్టీలు
కాఃళ్లపెల్లికాఃళ్లపట్టీలు
పేఃట్ట నా మానసాఃయ్యార
దేఃవుడో జ్యందాఃరుడ
మల్లెఎన్నడస్తావ్ నాఃయాన
నాఃయాన నారఃయాన

కాఃటలూరి కాఃళ్లకడియాలు
కాఃటలూరి కాఃళ్లకడియాలు
నీకాళ్లకు నే కొనితెస్తనే
దేఃవకి నాఃసఖి
ఇఃట్ల వోయి అట్లొస్తనే
దేఃవకి నాఃసఖి

ఓయ్ దేవకీ మళ్ళొస్తనే..
ఎం వద్దు పో…

మాఃవాళ్ల పెళ్లి మఃల్లెపూలు
మాఃవాళ్ల పెళ్లి మఃల్లెపూలు
పేఃట్ట నా మానసాఃయ్యార
దేఃవుడో జ్యందాఃరుడ
మల్లెఎన్నడస్తావ్ నాఃయాన
నాఃయాన నారఃయాన

పాఃతబస్తీ అత్తారు సీస
పాఃతబస్తీ అత్తారు సీస
నీమీద ప్రేమతో నేదేస్తనే
దేఃవకి నాఃసఖి
ఇఃట్ల వోయి అట్లొస్తనే
దేఃవకి నాఃసఖి

నఃల్గొండ నకిలీసు గొలుసు
నఃల్గొండ నకిలీసు గొలుసు
ఎఃయ్య నా మానసాఃయ్యార
దేఃవుడో జ్యందాఃరుడ
మల్లెఎన్నడస్తావ్ నాఃయాన
నాఃయాన నారఃయాన

గోఃలుకొండా ముత్యాల గొలుసు
గోఃలుకొండా ముత్యాల గొలుసు
సక్కాని మెడకు నేదేస్తనే
దేఃవకి నాఃసఖి
ఇఃట్ల వోయి అట్లొస్తనే
దేఃవకి నాఃసఖి

పఃట్టెమంచం పూఃలపాన్పు
పఃట్టెమంచం పూఃలపాన్పు
ఫఃడ్న నా మానసాఃయ్యార
దేఃవుడో జ్యందాఃరుడ
మల్లెఎన్నడస్తావ్ నాఃయాన
నాఃయాన నారఃయాన

మాఃఘమాసం మంఃచిరోజు
మాఃఘమాసం మంఃచిరోజు
మఃల్లెపూలు కొనితెస్తనే
దేఃవకి నాఃసఖి
ఇఃట్ల వోయి అట్లొస్తనే
దేఃవకి నాఃసఖి

దేవకి నా సఖి..
దే వకి నా సఖి..

👉ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like