తప్పలే ఉన్న నమ్మే రూట్
రైట్ అయిన మనిషి గెట్ అవుట్
కొంచెం రాంగ్ అలే ఉన్న నేనే రైటు
మారే ఈ స్టైల్ హార్ట్ బీట్
అరే మన ఊరి లైట్ మారి నే గ్రేటు
పోలీస్ కొడతడ్రా సల్యూటు
నువ్వుంటేనే కరెక్ట్ లేకుంటే రిపీట్
ఇకపైన మచ్చి టైప్ ఈ స్టాప్
ఆ..ఆ..
కూర్చొపోతే కుమ్మే ఊరిలోన
నిలిచేగా నడవాలి దారిలోన
నిజమున్న రుజువాడిగే లోకంలోన
ఒంటరిగా బ్రతకడమే సుఖమేరన్న
అట్టగే ఏదేదో అనబాకురా నువ్వు
మన ఊళ్ళో జనమంతా ప్రేమిస్తరు నిన్ను
నీకు రైటు అనిపించేదే చేయరా నువ్వు
చక్కా వస్తే మా ఇంట్లో విందిస్తా నీకు
అలల వచ కలల పోతా
సొంతం బంధం ఎందుకంటా
నేనే పలుకై తానే పిలిచే
ఊహ నా బంధం దేనికంట
ఆ..ఆ..
తప్పలే ఉన్న నమ్మే రూట్
రైట్ అయిన మనిషి గెట్ అవుట్
కొంచెం రాంగ్ అలే ఉన్న నేనే రైటు
మారే ఈ స్టైల్ హార్ట్ బీట్
అరే మన ఊరి లైట్ మారి నే గ్రేటు
పోలీస్ కొడతడ్రా సల్యూటు
నువ్వుంటేనే కరెక్ట్ లేకుంటే రిపీట్
ఇకపైన మచ్చి టైప్ ఈ స్టాప్
ఆ..ఆ..
Song Credits:
నటీనటులు – ధనుష్ (Dhanush), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)
దర్శకుడు – బాలాజీ మోహన్ (Balaji Mohan)
సంగీతం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
నిర్మాత – పద్మాకరరావు వాసిరెడ్డి (Padmakararao Vasireddy)
గాయకులు: హేమచంద్ర (Hemachandra), మాళవిక (Malavika)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.