Thanu song lyrics in Telugu:
తన కోసమే నా పొగరే మరి అనిగేనా
తన కోసమే నా పరుగే ఇక ఆగేనా
తనతోనే లోకమా ఆ ఆ
తనతోనే ప్రేమా…
తనతోనేనా
తను నాదేనా
నిజమా తను నా నీడేనా?
తాతోనేనా
తను నాదేనా
తన నవ్వే నా……మనసుకు తగునా
తనతోనేనా
(మాది తన పనీ తను మరిచే)
తను నాదేనా
(అది నిజమని తనువారిచే)
తన నవ్వే నా….మనసుకి తగునా
తన కోసమే…నా…కనులే వెచ్చుండేనా…
తన కోసమే…నా…పెదవే పలుకాపేనా…
తను నన్ను తాకే ఆ తీరే …
తపనను తీర్చేసే చూడే
తను నన్ను చూస్తుంటే…
తన చూపే మనసును తాకితే…
మెచ్చాలే తననే
తనతోనే అడుగే
అణువణువు తనకే
తనవలనే ప్రతి క్షణమే హే
తనతోనేనా
తను నాదేనా
నిజమా తను నా నీడేనా?
తనతోనేనా
(మాది తన పనీ తను మరిచే)
తను నాదేనా
(అది నిజమని తను విచే)
తన నవ్వే నా….మనసుకు తగునా
(నిజమా)
తనతోనేనా
(మాది తన పనీ తను మరిచే)
తను నాదేనా
(అది నిజమని తనువారిచే)
తన నవ్వే నా….మనసుకి తగునా
Thanu song lyrics in English:
Thana kosame naa, pogare mari anigeynaaa
Thana kosame naa, parugey ika aaageynaaa
Thanathone Lokamaaaaaaa ah ah
Thanathone premaaaaaaa
Thanathonena
Thanu naadena
Nijama thanu naa needena?
Thathonena
Thanu naadena
Thana navve naaaaaa……Manasuki thagunaaaaa
Thanathonenaaaa
(Madi thana pani thanu mariche)
Thanu naadena
(Adi nijamani thanuvariche)
Thana navve naaaa….Manasuki thagunaaaaa
Thana kosame…naa…kanule vechundenaaa..
Thana kosame…naa…pedave palukaapenaaa..
Thanu nanu taake ah teere….
Thapananu theerchese choode
Thanu nanu choostunteyyy…
Thana choope manasunu thaakitheyyy….
Mechale thanane
Thanathone adugey
Anuvanuvu thanakey
Thanavalaney Prati kshanameyyyy heyyy
Thanathonena
Thanu naadena
Nijama thanu naa needena?
Thanathonenaaaa
(Madi thana pani thanu mariche)
Thanu naadena
(Adi nijamani thanuvariche)
Thana navve naaaa….Manasuki thagunaaaaa
(Nijamaaaaa)
Thanathonenaaaa
(Madi thana pani thanu mariche)
Thanu naadena
(Adi nijamani thanuvariche)
Thana navve naaaa….Manasuki thagunaaaaaa
పాట క్రెడిట్స్:
గాయకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
గీత రచయిత: రాఘవ (Raghav)
నటుడు: ‘అర్జున్ సర్కార్’గా ‘నేచురల్ స్టార్’ నాని (Nani)
రచయిత & దర్శకుడు : డా. శైలేష్ కొలను (Dr. Sailesh Kolanu)
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni)
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.