శక్తి… ఓం శక్తి…
తాలియా తాలియా తాలియా తాలియా దే
ఆగయా ఆగయా ఆగ యా మై ఆగయారే
తాలియా తాలియా తాలియా తాలియా దే
ఆగయా ఆగయా ఆగ యా మై ఆగయారే
నేనొస్తే జాతర నా మాటే మోతరా బ్రహ్మాండం బద్ధలేరా
పొగరే నా ఆస్తిరా పవరెంతో జాస్తిరా మీకేం డౌటొద్దులేరా
నేనో మిస్సైలురా స్పీడే నా స్టైలురా దమ్ముంటే పట్టుకోండిరా
నేనో బుల్లెట్టురా రైరై రాకెట్టురా నాకే జైకొట్టుకోండిరా
లోక్లాసు కుర్రాడనీ ఎవడంటే మనకేంటిరా
నేల క్లాసే నా బేసురా దిల్ హై మేరా హైక్లాసురా
చిన్నోడే అనిపిస్తారా సింగంలా దూకేస్తారా
అమ్మతోడు…
అమ్మతోడు నా దారిలో చిమ్మచీకటి నరికేస్తారా
దుర్గమ్మ అంశతో పుట్టానురా
రామయ్య రక్షతో పెరిగానురా
కోట్లల్లో ఒక్కడై నిలవాలిరా
కాలం నా కథలన్నీ చదవాలిరా
అనుకుంటే సోదరా అన్నీ అవుతాయిరా
మనసుంటే మార్గముందిరా
నేనో బుల్లెట్టురా రైరై రాకెట్టురా నాకే జైకొటు్టకోండిరా
తాలియా తాలియా తాలియా తాలియా దే (శక్తి… ఓం శక్తి… , శక్తి… ఓం శక్తి…)
ఆగయా ఆగయా ఆగ యా మై ఆగయారే (శక్తి… ఓం శక్తి… , శక్తి… ఓం శక్తి…)
గురిపెడితే నాలో బలం అదరాలి కుంభస్థలం
పట్టుబడితే నా పౌరుషం అంబరాలే నా కైవసం
తొడగొడితే నా యవ్వనం బెదరాలి సమరాంగణం
నన్ను గెలిచే…
నన్ను గెలిచే దుస్సాహసం
చెయ్యలేదు ఏ మగ మీసం
ఎక్కే ప్రతిమెట్టుపై నా సంతకం
చేస్తూ వెళుతోందిరా ఈ జీవితం
ఈ దమ్ము ధైర్యమే ఓ ఇంధనం
నన్నే నే నమ్మడం నా లక్షణం
నాకే నే బాసురా నేనంటే మాసురా
నా తాకిడి తట్టుకోండిరా
నేనో బుల్లెట్టురా రైరై రాకెట్టురా నాకే జైకొట్టుకోండిరా
Song Credits:
పాట: తాలియా తాలియా (Thaliya Thaliya)
సినిమా : శక్తీ (Shakthi)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: రంజిత్ (Ranjith)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
నటీనటులు : జూనియర్ ఎన్టీఆర్ (Jr.ntr), ఇలియానా డిక్రూజ్ (Ileana Dcruz)
దర్శకుడు: మెహర్ రమేష్ (Meher Ramesh)
నిర్మాత: అశ్విని దత్ (Ashwini Dut)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.