అతడు: తల వంచి ఎరగాడే
తల దించి నడువడే
తల పడితే వదలాడే
తన పేరు విజయుడే
ప్రాణం పోతున్న వస్తున్న
పొగరు వీడడు వీడే
దూరం వెళ్ళండి వెళ్ళండి
వచ్చాడు నిప్పై వీడే
సైడ్ ట్రాక్1:
హే… భోగి భోగి భోగి భోగి
కచ్చలన్నీ వెలికి లాగి
భోగి భోగి భోగి భోగి
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
హే… భోగి భోగి భోగి భోగి
కచ్చలన్నీ వెలికి లాగి
భోగి భోగి భోగి భోగి
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
దండారా దండారా దండారా
డుం డుం డుం
డుం డుం డుం
డుం డుం డుం
డుండుండుం డుండుండుం
డుం డుం డుం
డుం డుం డుం
డుం డుం డుం
డుండుండుం డుండుండుం
డుం డుం డుం వీరము
డుం డుం డుం పాశాము
డుం డుం డుం రోషము
అన్ని ఉన్న మన్ను
డుం డుం డుం దుగుడడే దుగుడడే
డుం డుం డుం దుగుడడే దుగుడడే డడే
సైడ్ ట్రాక్2:
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
అతడు:హే అష్ట దిక్కులని ఆనందాలు
అన్ని అరచేత్త వాలేనంట
అత్యాశ లేకుంటే పేరాశ లేకుంటే ఐశ్వరమేనంట
అరేయ్ కొన్నాళ్ళు ఎండలు కొన్నాళ్ళు వానలు
వస్తుంటే చాలంట వందేళ్ళు వద్దంటా
పోయేదాక బతుకు సాగిపోవాలంట
ప్రతిది నీతోనే నీతోనే
బ్రతుకంత మాది నీదే
అడుగే నీతోనే నీతోనే
అడిగేది ఏది లేదే
సైడ్ ట్రాక్1:
హే… భోగి భోగి భోగి భోగి
కచ్చలన్నీ వెలికి లాగి
భోగి భోగి భోగి భోగి
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
హే… భోగి భోగి భోగి భోగి
కచ్చలన్నీ వెలికి లాగి
భోగి భోగి భోగి భోగి
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
అతడు: ఏ ఏమేం తెచ్చావ్ ఎట్టా తెచ్చావ్
ఎంత తెచ్చావ్ ఎందుకు తెచ్చావ్
తెచ్చిందంతా ఇచ్చేయాలి
కాలిగానే పైకేలాలి
సైడ్ ట్రాక్1:
భోగి భోగి భోగి భోగి
భోగి భోగి భోగి భోగి
భోగి భోగి భోగి భోగి
భోగి భోగి భోగి భోగి
అతడు: తల వంచి ఎరగాడే
తల దించి నడువడే
తల పడితే వదలాడే
తన పేరు విజయుడే
ప్రాణం పోతున్న వస్తున్న
పొగరు వీడడు వీడే
దూరం వెళ్ళండి వెళ్ళండి
వచ్చాడు నిప్పై వీడే
సైడ్ ట్రాక్2:
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
____________________________________
చిత్రం: రాయన్ (Raayan)
పాట: తల వంచి ఎరగాడే (Thala Vanchi Eragade)
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: హేమచంద్ర (Hemachandra), శరత్ సంతోష్ (Sarath Santosh)
మ్యూజిక్ సూపర్‌వైజర్: ఎ హెచ్ కాషిఫ్ (A H Kaashif)
తారాగణం: ధనుష్ (Dhanush), SJ సూర్య (SJ Suryah), ప్రకాష్ రాజ్(Prakash Raj), సెల్వరాఘవన్ (Selvaraghavan), సందీప్ కిషన్ (Sundeep Kishan), కాళిదాస్ జయరామ్ (Kalidas Jayaram), దుషార విజయన్ (Dushara Vijayan), అపర్ణ బాలమురళి (Aparna Balamurali), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar), శరవణన్ (Saravanan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.