Home » తేరే బినా (Tere Bina) (Telugu) సాంగ్ లిరిక్స్ – జీబ్రా (Zebra)

తేరే బినా (Tere Bina) (Telugu) సాంగ్ లిరిక్స్ – జీబ్రా (Zebra)

by Lakshmi Guradasi
0 comments
Tere Bina song lyrics Zebra

నా గుండెలోన నీ శ్వాసలేనా
నా ఊపిరే నువ్వుగా
ఏ నాటికైనా నే దోచుకోన
నీ ఊహలే నావిగా

ఎటు పాలుపొదే
నువ్వు లేకపోతే
ప్రతి ఊసు నీదే
నన్ను తాకితే

గడవదు జామె
తిరగదు భూమి
బ్రతకదు ప్రేమే
తేరే బినా

గడవదు జామె
తిరగదు భూమి
చాలదు జన్మే
తేరే బినా

నా గుండెలో నీ ధ్యాసలే
కదిపినే తలపే
ఈ వేళలో నీ ఊహలే
నన్ను ఇలా నడిపే

ఇలా నీడలాగా
నువ్వు తోడురాగ
మరో జన్మదాక విడి పొనుగా

నీ చూపు వాన
ఈ వేళలోన
నా మీదిలా రాలేనా

నా గుండెలోన నిన్ను దాచుకొన
మారాణిలా ఎదన

ఎటు పాలుపొదే
నువ్వు లేకపోతే
ప్రతి ఊసు నీదే
నన్ను తాకితే

గడవదు జామె
తిరగదు భూమి
బ్రతకదు ప్రేమే
తేరే బినా

గడవదు జామె
తిరగదు భూమి
చాలదు జన్మే
తేరే బినా

________________________________

పాట: తేరే బినా (Tere Bina)
చిత్రం: జీబ్రా (Zebra)
సాహిత్యం: కృష్ణకాంత్ (కెకె) (Krishna Kanth ( KK ))
గానం: ఐరా ఉడిపి (Aira Udupi), సంతోష్ వెంకీ (Santhosh Venky)
మ్యూజిక్ కంపోజర్: రవి బస్రూర్ (Ravi Basrur)
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ (Eashvar Karthic)
నిర్మాత: SN రెడ్డి (SN Reddy) – బాల సుందరం (Bala Sundaram) – దినేష్ సుందరం (Dinesh Sundaram)
నటులు: సత్యదేవ్ (SatyaDev), డాలీ ధనంజయ (Daali Dhananjaya), అమృత అయ్యంగార్ (Amrutha Iyengar) సత్యరాజ్ (Sathyaraj), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), సునీల్ వర్మ (Sunil Verma), సత్య ఆకాల (Sathya Akala), మరియు జెనిఫర్ పిచినాటో (Jeniffer Piccinato).

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.