వెండి గజ్జలేసుకొని
నెత్తిన పూలు పెట్టుకొని
వయ్యారంగా ఓని కట్టి
సింగరంగా తయ్యారయ్యి
ఎహే వెండి గజ్జలేసుకొని
నెత్తిన పూలు పెట్టుకొని
వయ్యారంగా ఓని కట్టి
సింగరంగా తయ్యారయ్యి
నీ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావ
నే గాజుల దుకాన్ పోవాల నన్ను తోల్కొని పోవ
ఈ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావో
నే గాజుల దుకాన్ పోవాల నన్ను తోల్కొని పోవ
అరె ఏందే నీ లొల్లేందే పిల్ల ప్రత్యుష
నన్ను గమ్ జేసి దిమాక్ తినకే పెళ్ళాం ప్రత్యుష
అరె ఏందే నీ లొల్లేందే పిల్ల ప్రత్యుష
నన్ను గమ్ జేసి దిమాక్ తినకే పెళ్ళాం ప్రత్యుష
ఆ పక్కింటి సుశీల పలకరియ్యానీకి వచ్చి
బంగారు చైను కొన్న అంటూ భలే హుషారు చేసింది
ఆ పక్కింటి సుశీల పలకరియ్యానీకి వచ్చి
బంగారు చైను కొన్న అంటూ భలే హుషారు చేసింది
ఈ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావో
నే కాసుల పేరు కొనుక్కుంటా నన్ను తోల్కొని పోవ
ఈ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావో
నే కాసుల పేరు కొనుక్కుంటా నన్ను తోల్కొని పోవ
అరె పైసల్ లెవ్ వినవేందే పిల్ల ప్రత్యుష
నన్ను గమ్ జేసి దిమాక్ తినకే పెళ్ళాం ప్రత్యుష
అరె పైసల్ లెవ్ వినవేందే పిల్ల ప్రత్యుష
నన్ను గమ్ జేసి దిమాక్ తినకే పెళ్ళాం ప్రత్యుష
హే సుట్టాలింటికొచ్చి మన ఇంట్లో సుట్టి ముట్టి
కుంకుమ బొట్టు పెట్టి చేతిలో గారడు పెట్టె
సుట్టాలింటికొచ్చి మన ఇంట్లో సుట్టి ముట్టి
కుంకుమ బొట్టు పెట్టి చేతిలో గారడు పెట్టె
ఈ టాటా సుమోలో ఈ టాటా సుమోలో
ఈ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావ
నేన్ పట్టుచీర కొనుక్కుంటా తోల్కొని పోవ
ఈ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావ
నేన్ పట్టుచీర కొనుక్కుంటా తోల్కొని పోవ
అరె బీర్వా నిండా సిరలేగా పిల్ల ప్రత్యుష
అది సుట్టుకుని సూపియ్యవే పెళ్ళాం ప్రత్యుష
అరె బీర్వా నిండా సిరలేగా పిల్ల ప్రత్యుష
అది సుట్టుకుని సూపియ్యవే పెళ్ళాం ప్రత్యుష
నేన్ కళ్ళ కింద కాటుకెట్టి
కొప్పంతా పూలు నింపి
ఓలంతా సెంటు పూసి
ప్రేమంతా ఒలకబోసి
ఏ కళ్ళ కింద కాటుకెట్టి
కొప్పంతా పూలు నింపి
ఓలంతా సెంటు పూసి
ప్రేమంతా ఒలకబోసి
నేన్ మీద మీద పడతాంటే
నేన్ మీద మీదపడతాంటే ..
హేయ్ మీద మీద పడతాంటే మొగ్గు సూపవు
నా మీద ప్రేమ తగ్గిందా మాట చెప్పావు
నేన్ మీద మీద పడతాంటే మొగ్గు సూపవు
నా మీద ప్రేమ తగ్గిందా మాట చెప్పావు
నీ మీసం మెలేస్తే చాలు
మనసు జారీ పోద్ది నాది
మెత్తనైన మనసు నాది
మెల్లగా సరిచెయ్యి దాన్ని
నీ మీసం మెలేస్తే చాలు
మనసు జారీ పోద్ది నాది
మెత్తనైన మనసు నాది
మెల్లగా సరిచెయ్యి దాన్ని
ఈ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావో
మనం హానిమును పోదామే తోల్కొని పోవ
ఈ టాటా సుమోలో తిప్పరాదే టైగరు బావో
మనం హానిమును పోదామే తోల్కొని పోవ
అరె హనిమునంటే ఆగుతాన పిల్ల ప్రత్యుష
చెప్పు బాలి కా బ్యాంకాక్ కా పెళ్ళాం ప్రత్యుష
అరె హనిమునంటే ఆగుతాన పిల్ల ప్రత్యుష
చెప్పు బాలి కా బ్యాంకాక్ కా పెళ్ళాం ప్రత్యుష
______________________
మ్యూజిక్ మిక్స్ & మాస్టరింగ్ : రంజిత్ రెడ్డి (Ranjith Reddy)
లిరిక్స్ & దర్శకత్వం: B S ప్రీతమ్ (B S Preetham)
గానం : వరం (Varam), రంజిత్ రెడ్డి (Ranjith Reddy)
తారాగణం : మను మల్లీశ్వరి (Manu Mallieshwari), లాస్య (Lasya), అఫ్రోజ్ అలీ (Afroz ali), విజ్జు ముధిరాజ్ (Vijju Mudhiraj), రాకీ (Rockey), రంజిత్ రెడ్డి (Ranjith Reddy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.