Priyamara Song Lyrics Pradeep M: ప్రియమారా మౌనాల చాటు మాటలే తెలియదాకనులారా నీ అందం చూసి ఆగదే నా యదాచిరుగాలి వీచెనే చలి లోలో రేగెనేచెలి చంపుతుంది కొంటె చూపుతోమాటల్తో ముంచకు మాయేదో చెయ్యకునా చెంత చేరు వింత కైపుతో …
#lyrics
-
-
ఇంటి తోవను విడిచి పెట్టికంటి కునుకును గాల వెట్టిఅడవి తల్లి సాయం కోరిండేచిలకమ్మా చెంతకు చేరగాచేతలు ఎత్తి మొక్కిండే చిన్నదాని చిన్నినవ్వు చూడక ఎన్ని గడియలయేగండాలన్నీ గుంపై గుడినయేచిలకమ్మా కోసం చిన్నవాడు చిన్నబోయిండేకారు మబ్బు చీకటి చీల్చే ఎర్ర ఎర్రని సూర్యుడుగా …