Home » తాబేలు పక్షి –  నీతి కథ

తాబేలు పక్షి –  నీతి కథ

by Haseena SK
0 comment

గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది ఆ చెట్టు కొమ్మన గూడలో ఉన్న పక్షిని చూసి ఇలా అంది మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు ఇక మీకేమి రక్షణ ఇస్తుంది. అంతకంటే దారణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గడును చూడ ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడ ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. నేను కట్టుకున్న గూడలో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది. కానీ నీ గూడ నీకు తప్ప ఇంక ఎవ్వరికీ రక్షణ ఇవ్వలేదు నువ్వు తిరగబడితే నీ ప్రాణం రక్షించలేదు. నీ గూడ తో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులిచ్చింది.

నీతి: అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment