పోతుంటే నువ్వలా అలా
బజార్ మొత్తం గోలే గోలా
కోపంగా నువ్వు చూడొద్దలా
పెలబోయే ఫిరంగిలా…!
ఏం కావాలోయ్ పిల్లా
మెరుస్తున్నావ్ తల తల..!
ఎంతో చెప్పు తమరి వేల
మోహరీలా? వరహాలా?
తార తార నా కళ్ళు
వెన్నెల పూత నా ఒళ్ళు
ఆకాశాన్ని ఎంతకని
వేల కడతారు…!
తార తార నా కళ్ళు
వెన్నెల పూత నా ఒళ్ళు
ఆకాశాన్ని ఎంతకని
వేల కడతారు…!
చెమట చుక్క పడితే
వజ్రమనుకుంటారు…!
వద్దకు వచ్చి నిలబడితే
తడబడతారు…!
బల్లెం బాణం కంటే
నడుము పడునైందోయి..
కవచమున్న గుండెకైనా
గాయాలవుతాయి…!
పెదవి కోసం పదవులు
నాభికి నాలుగు ఊళ్ళు
అర్పిస్తామంటున్నారు
ఈ నవాబులు…!
తార తార నా కళ్ళు
వెన్నెల పూత నా ఒళ్ళు
ఆకాశాన్ని ఎంతకని
వేల కడతారు…!
కంటి చూపులొని నిఘా
పంటి కింద పెదవి సేగ
సొగసుల సిరులు భాగ
రమ్మని చెప్పక చెబుతుండగా
కాటు వేయి ఒక్కోటిగా
రెగుతోంది వయసు తెగ
ఘాటుగా ఉన్నది పొగ
రగులుతోంది భగ భగ…!
కళ్ళు ఒళ్ళు కాదబ్బా
మోహబ్బత్ కా చేసెబ్బ
వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరు అబ్బా…!
ఆశా మాషీ కాదబ్బా
ఈ కన్నే శోభా…
వేలకన్న విలువ తెలుసినోడిదెనబ్బా…!
కళ్ళు ఒళ్ళు కాదబ్బా
మోహబ్బత్ కా చేసెబ్బ
వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరు అబ్బా…!
ఆశా మాషీ కాదబ్బా
ఈ కన్నే శోభా…
వేలకన్న విలువ తెలుసినోడిదెనబ్బా…!
___________________
పాట పేరు: తార తార (Taara Taara)
సంగీత దర్శకుడు: M. M. కీరవాణి (M. M. Keeravaani)
లిరిసిస్ట్: శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani)
గాయకులు: లిప్సికా భాష్యం (Lipsika Bhashyam), ఆదిత్య అయ్యంగార్ (Aditya Iyengar)
నటీనటులు: PSPK, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) మరియు ఇతరులు.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ (Jyothi Krisna) & క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.