జామ చెట్టుకు కాస్తాయ్ జామ కాయలో
జామ కాయలో (జామ కాయలో)
మామిడి చెట్టుకు కాస్తాయ్ మామిడి కాయలో
మామిడి కాయలో (మామిడి కాయలో)
అరె మల్లె చెట్టుకు పూస్తాయ్ మల్లె పువ్వులో
మల్లె పువ్వులో (మల్లె పువ్వులో)
బంతి చెట్టుకు పూస్తాయ్ బంతి పువ్వులో
బంతి పువ్వులో (బంతి పువ్వులో)
జడలోన పెడతారు మల్లె చెండులు
మెడలోన వేస్తారు పూల దండలు
ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు
మోజు పెంచుతుంటాయి ములక్కాయలు
ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని
నేనే నేనే నేనే డీ డీ డీ
నా ముద్దుపేరు (హ నీ ముద్దు పేరు )
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి
నీకు నేమ్ ఉంటాది
నాకు ఫేమ్ ఉంటాది
నీకు ఫిగర్ ఉంటాది
మాకు పొగరు ఉంటాది ఎయ్ ఎయ్ ఎయ్
తిరగని దేశం లేదు
ఎయ్యని వేషం లేదు
నడవని ఖండం లేదు
పెట్టని దండం లేదు.. (అయ్ బాబోయ్)
నా ముద్దుపేరు (హ నీ ముద్దు పేరు )
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
స్వాతిరెడ్డి…
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి
వస్తున్న వస్తున్న వస్తున్న
నా ముద్దుపేరు నా ముద్దుపేరు నా ముద్దుపేరు
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
సెల్ కేమో సిగ్నెల్ ఉంటది
పెళ్లి కేమో లగ్గం ఉంటది
హే పిల్ల కేమో సిగ్గు ఉంటది
దాన్ని గిల్లినమో లొల్లి పెడతది
లొల్లి లొల్లి..
నాకే లేంది తొందర ఏందీ
రెచ్చిపోయే రోజింకా ముందు ముందు ఉన్నది
నికేముంది బాధల బంది దొరికినమో
జజ్జినక జామయిపోతాది
నా ముద్దుపేరు (వచ్చిందయ్యా వయ్యారి)
నా ముద్దుపేరు అబ్బాబ్బాబ్బా బ్బా..
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి…..
పచ్చ ఎండుగడ్డి
వచ్చి ఎక్కు బండి
________________
సాంగ్ : స్వాతి రెడ్డి (Swathi Reddy)
సినిమా : మ్యాడ్ స్క్వేర్ (Mad Square)
లిరిక్స్ : సురేష్ గంగుల (Suresh Gangula)
గాయకులు : భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo), స్వాతి రెడ్డి UK (Swathi Reddy UK)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: నార్నే నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin), రెబా మోనికా జాన్ (Reba Monica John)
రచన మరియు దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.