స్వామి కొండకు నేను వస్తా (Swamy kondaku nenu vastha) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

స్వామి కొండకు నేను వస్తా గురు స్వామి తోల్కపోవా

దారిన నికు సేవలు చేస్తా గురుస్వామి తొల్కపోవా

స్వామయో గురుస్వామయో
గురూస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోల్కపోవా…

కార్తీకమాసం వచ్చిందంటే కాళ్ళు చేతులు ఆడవయ్యా
కాళ్ళు చేతులు ఆడవయ్యా
బువ్వ దిన బుద్ది కాదు కంటికి నిద్రా రానేరాదు
కంటికి నిద్రా రానేరాదు
అన్నదమ్ముల ఆటలు లేవు అమ్మ అయ్యతో మాటలు లేవు
అమ్మ అయ్యతో మాటలు లేవు

మాలా వేసి నీతో వస్త గురుస్వామి తోల్కపొవా

దారిన నికు సేవలు చేస్తా గురుస్వామి తోల్కపోవ

స్వామయో గురుస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోల్కపోవా
గురూస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోల్కపోవా…

మాలా వేసే స్వాముల చూస్తే మనసు నాకు పులకరించే
మనసు నాకు పులకరించే
స్వామి భజన పాటలు వింటే కంట వెంట నీరు కారవట్టె
కంట వెంట నీరు కారవట్టె
పడి పాట వింటు ఉంటే గుండెల జల్లు జల్లు మనే
గుండెల జల్లు జల్లు మనే

ఇరుముడేత్తి నీతో వస్త గురుస్వామి తొల్కపోవ

స్వామి నీవి కాళ్ళు మొక్కుతా గురుస్వామి తోలకపోవ
స్వామి నీవి కాళ్ళు మొక్కుతా గురుస్వామి తోలకపోవ

స్వామయో గురుస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోల్కపోవా
గురూస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోల్కపోవా…

చేయి పట్టి నువ్వు నడిపిస్తూ ఉంటే నా కన్న తండ్రి గుర్తొచ్చినాడు
నా కన్న తండ్రి గుర్తొచ్చినాడు
అడవిలో నాకంటూ ఆకలి వేస్తే కన్న తల్లివై తినిపించినవు
కన్న తల్లివై తినిపించినవు
ఏ చిన్న రాయి నాకు గుచ్చుకున్న నీ కంట కన్నీరు నే జుస్తినయ్యా
నీ కంట కన్నీరు నే జుస్తినయ్యా

ఋణము నీది ఎట్లా తీర్చ చెప్పవయ్యా గురుస్వామి

అడిగి చూడు ఒక్కసారి ప్రాణాలైనా ఇస్తనయ్య

స్వామయో గురుస్వామయో నీ ఋణమునేట్లా తీర్చనయ్య

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like