Home » స్వభావం – కథ

స్వభావం – కథ

by Haseena SK
0 comment

రామయ్య రంగయ్య ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఉంటారు రామయ్య అందరితో మంచిగా ఉంటూ తోచిన సాయం చేస్తుంటాడు అతడంటే అందరికీ గౌరవం రంగయ్య పరమ పిసినారి ఊళ్లో అందరూ రామయ్యకి మర్యాదిస్తుంటే అతడికి కుళ్లుగా ఉండేది. తన పెరడుని శుభ్రం చేసి ఆ చెత్తనంతా ప్రహారీపై నుంచి రామయ్య పెరట్లో వేసేవాడు ఓసారి అలా చెత్త వేయడం చూసిన రామయ్య నీ ఇంటి చెత్తను నా ఇంట్లో పడేయడం బాలేదు అని అడిగితే మీ ఇంట్లో చెత్త వేయాల్సిన అవసరం నాకేంటి అని దబాయించాడు. 

ఒక రోజు రంగయ్య’ ఇంటికి పోరు గూరు జమీందారు సుబ్బయ్య వచ్చాడు. అతడి కొడుకుని తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. రంగయ్య వియ్యమందే విషయాన్ని సుబ్బయ్యతో చెబితే ఆలోచిస్తానని బదులిచ్చాడు ఆ ఊళ్లోనే రామయ్య అనే స్నేహితుడు ఉన్నాడని ఆయన్నీ కలవాలనీ రంగయ్యతో చెబితే అతని ఉండేది. ఇక్కడే వెళ్దాం. పదండి అంటూ సుబ్బయ్యని తీసుకుని రామయ్య ఇంటికి వెళ్లాడు. వెళ్తున్నాడే గాని ఎక్కడ రామయ్య తన గురించి సుబ్బయ్యతో చెడ్డగా చెబుతాడోనని భయం మొదలైంది. రామయ్య సుబ్బయ్య ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. అడగకుండానే రంగయ్య మంచి వ్యక్తి అని సుబ్బయ్యతో చెప్పాడు. రామయ్య నా స్నేహితుడు చెప్పాడు. కాబట్టి మన వియ్యానికి అడ్డేం ఉండదు ఆలస్యం అవుతోంది. నేనిక వెళ్తు అని వెళ్లిపోయాడు సుబ్బయ్య

సుబ్బయ్య వెళ్లగానే నిన్ను చాలా సార్లు ఇబ్బంది. పెట్టాను నీకు అవేమి గుర్తు లేదా రామయ్య అని అడిగాడు రంగయ్య ఎవరిలోనైనా మంచివే తప్ప చెడును గుర్తు పెట్టుకోను నేను. ఒకవేళ గుర్తున్నా ఒక గురించి చడుగా చెప్పే స్వభావంకాదు నాది అని బదులిచ్చాడు. రామయ్య అప్పుట్నుంచీ రంగయ్య తన స్వభావాన్నీ మార్చుకున్నాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment