Home » బాస్-ఎహ్ (BOSS-EH) సాంగ్ లిరిక్స్ – Sudheer G.O.A.T Movie

బాస్-ఎహ్ (BOSS-EH) సాంగ్ లిరిక్స్ – Sudheer G.O.A.T Movie

by Lakshmi Guradasi
0 comments

చిత్రం: G.O.A.T – “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
పాట:- బాస్-ఎహ్ (BOSS-EH)
సంగీతం – లియోన్ జేమ్స్ (Leon James)
సాహిత్యం – కాసర్ల శ్యామ్ (kasarla shyam)
గాయకుడు – దీపక్ నీలం (Deepak blue)
నిర్మాణ సంస్థ: జైష్ణవ్ ప్రొడక్షన్స్ (Jaishnav Productions)
బ్యానర్ పేరు: మహాతేజ క్రియేషన్స్ (Mahateja Creations)
నిర్మాత:
మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి (Mogulla Chandrashekar Reddy)

G.O.A.T – “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” అనేది సుధీర్ ఆనంద్ బయానా(Sudheer), దివ్య భారతి(Divya Bharathi) ప్రధాన పాత్రల్లో నటించిన రాబోయే తెలుగు చలన చిత్రం. DOP రసూల్ ఎల్లోర్, లియోన్ జేమ్స్ సంగీతం. విజయ్ వర్ధన్ కె ఎడిటింగ్. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత.

Lyrics:

అతడు: పైసా లేకున్నా నయా పని లేకున్నా
నాలాటోల్నిబతుకేమి పర్లేదు
చుట్టూ ఉన్నోళ్లు మయా అంతా నా వాళ్ళు
నాకోసమే వీళ్ళు ఇట్టా ఉన్నారు

బాబూ నిద్రపోతే డిస్టర్బ్ చెయ్యొదంటూ
జాబు చేయా ఆఫీస్ పోతారు
జేబు నాదే పాపం కాలిగా ఉంటుందంటూ
క్యాషు క్యారీ చేస్తారు

సైడ్ ట్రాక్: కొట్టు మావా…..
నీల పుట్టే లక్కు మాకే లేదు రా
బాస్-ఎహ్.. సే
సెలెబ్రెటీ నీకన్నా ఎవ్వడు రా
బాస్-ఎహ్.. సే
డప్పే కొట్టి స్టెప్పులే ఇరగదీయరా
నువ్వుఅడుగే పెడితే అరచేతుల్లో మోస్తారే జనాలు

అతడు: ఐపీఎస్ఐనా మయా ఐఏఎస్ఐనా
నాలోంటోడు లేకపోతే పనిలేదు
బాబైహోటలో మయా జనతా బార్ రైనా
నాలాంటోడు రాకపోతే సీన్ లేదు

సైడ్ ట్రాక్: హే చిందె చిందెయ్ స్టేపై సారు
సారు…సారు …
అతడు: బోరే కోటేస్తే చెయ్యి దూరదేస్తే
ఎవ్వని వీపైన చీరేస్తారో
బీడీ అంటించా నిప్పే లేకుంటే
ఎవ్వని కొంపైనా తగలేస్తారో

సిటీలా ఆలా అందరూ బిజీగా ఉంటుంటే
విఐపి లాగా రోడ్డుపై తిరిగేస్తారో
టైము కోసమే ఏనాడు వాచ్చి చూడనూరో
టైమింగే మనతో మొదలైతదిరో

సైడ్ ట్రాక్: బాస్-ఎహ్
నీల పుట్టే లక్కు మాకే లేదు రా
బాస్-ఎహ్… సే
సెలెబ్రెటీ నీకన్నా ఎవ్వడు రా
బాస్-ఎహ్…సే
డప్పే కొట్టి స్టెప్పులే ఇరగదీయరా
చీర్స్ అంటూ చల్లగా మా చిరు కొడితే నువ్వేలే సారు

హే సారు
గోపొడువయ్యా
సారు…
గాలోడువయ్యా
సారు….
బేవార్సోళ్ల బిళ్ళగట్స్ వయ్యా
సారు…
కుమ్మేయ్యావయ్యా
సారు…
దమ్మెయ్యవయ్యా
సారు…
మాలాంటోళ్లకు లీడర్ నువ్వయ్యా

సారు..
కొట్టుమావ …
హే చిందె చిందెయ్ స్టేపై సారు
సారు… సారు..

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment