Home » శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam) సాంగ్ లిరిక్స్ – ఊసరవెల్లి (Oosaravelli)

శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam) సాంగ్ లిరిక్స్ – ఊసరవెల్లి (Oosaravelli)

by Lakshmi Guradasi
0 comments
Sri Anjaneyam song lyrics Oosaravelli

నీకు వంద మంది కనపడుతున్నారేమో
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధం అంటూ మొదలు పెట్టాక
కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే

శ్రీ ఆంజనేయం
భజే వజ్రకాయం
సదా రక్షగా
కాపాడని నీ నామధేయం

శ్రీ ఆంజనేయం
భజే వాయుపుత్రం
సదా అభయమై
అందించర నీ చేతి సాయం

ఓఓఓ భజరంగబలి దుడుకున్నదిగా నీ అడుగులలో
నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో
ఓఓఓ పభమనసుత పెను సాహసముందిగా పిడికిలిలో
ఏ పని చెప్పర దానికి విషమ పరీక్షలలో

స్మురణ మెచ్చుకుని స్వీయ పరాభవం
ధరణి దైన్యమును దించగర
నిపురుని వదిలి శివ పాల నేత్రమై
దనుజ దహనుమునకై దూసుకురా

స్మురణ మెచ్చుకుని స్వీయ పరాభవం
ధరణి దైన్యమును దించగర
నిపురుని వదిలి శివ పాల నేత్రమై
దనుజ దహనుమునకై దూసుకురా

శ్రీ ఆంజనేయం
భజే వజ్రకాయం
దండించాలిరా దండకారివై దుండకల ధౌష్యం

శ్రీ ఆంజనేయం
భజే వాయుపుత్రం
పూరించాలి ర నీ శ్వాసతో ఓంకార శంఖం

ఆఆ బ్రహ్మాస్త్రము సైతం వమ్మవద్ద నీ సన్నిధిలో
ఆఅ యమపాశమే పూదండవధ నీ మేడలో
నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నదీ హృదయములో
అదే రహదారిగా మార్చద కడలిని పయనంలో

శ్రీ ఆంజనేయం
భజే వజ్రకాయం
సద రక్షగా
కాపాడని నీ నామధేయం
ఓం

భజే వాయుపుత్రం
భజే వాలగాత్రం
సదా అభయమై
అందించార నీ చేతి సాయం

______________________________

చిత్రం: ఊసరవెల్లి (Oosaravelli)
పాట: శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: MLR కార్తికేయన్ (MLR Karthikeyan)
తారాగణం: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), తమన్నా భాటియా (Tamannaah Bhatia)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.