తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా
తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగా
కలలు కలిసిరాగా
ఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగా
ఎదురు పడుతు రాగా
ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగా
కలలు కలిసిరాగా
ఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగా
ఎదురు పడుతు రాగా
హే ఊ అనదా ఊరుకోదా ఊహల్లొనే ఊసుపోదా
అవుననదా మానుకోదా
నిన్నే నిన్నే కోరుకోదా
తప్పు నీదే కానే కాదా జాలి కూడా లేనె లేదా
చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా
హేయ్ సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా
కొగిలై ఖాళీ నింపుదామా
సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా
కొగిలై ఖాళీ నింపుదామా
మళ్ళీ మళ్ళీ పడ్డాను ఈ చోటే ఈ చో చోటే
మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే
మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మా మాటే
మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోటే పాటే నీతోపాటే
తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా
నీ మాట తీరంత నాదిలా ఉందిగా
నే దాచలేనంత ఇష్టమే చూపగా
గరిసనిస గరిసరిస
కళ్ళలోనే రాసి ఉందా
గరిసనిస గరిసనిస
చెప్పకున్నా తెలిసిపోదా
తప్పు నీదే కానే కాదా జాలి కూడా లేనె లేదా
చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా
హేయ్ సొగసు చూడతరమా
హేయ్ సొగసు చూడతరమా
హేయ్ సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా
కొగిలై ఖాళీ నింపుదామా
మళ్ళీ మళ్ళీ పడ్డాను ఈ చోటే ఈ చో చోటే
మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే
మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మా మాటే
మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోటే పాటే నీతోపాటే
గరిసనిస గరిసరిస
నిస నిస నిగరిగా
గరిసనిస గరిసరిస
నిస నిస మా
తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా
In English Version:
Telusu Kadha Telusu Kadha
Aapamante Aaguthundha
Telusu Kadha Telusu Kadha
Dheenikante Bhasha Undha
Telusu Kadha Telusu Kadha
Aapamante Aaguthundha
Telusu Kadha Telusu Kadha
Eppudu Ila Ledhuga Mari Kottaga
Kalalu Kalisiraaga
Uppene Amaayakanga Ammayilaaga
Edhuru Paduthu Raaga
Eppudu Ila Ledhuga Mari Kottaga
Kalalu Kalisiraaga
Uppene Amaayakanga Ammayilaaga
Edhuru Paduthu Raaga
Hey Uu Anadha Oorukodhaa Oohallone Oosupodhaa
Aunanadhaa Maanukodhaa
Ninne Ninne Korukodhaa
Thappu Needhe Kaane Kaadhaa Jaali Kooda Lene Ledhaa
Cheppukunte Thaggipodhaa Bhaaram Theeradhaa
Hey Sogasu Choodatharama
Chaaladhe Samayamaapagalamaa
Prematho Suluvu Kaadulemma
Kogilai Khaali Nimpudhaamaa
Sogasu Choodatharama
Chaaladhe Samayamaapagalamaa
Prematho Suluvu Kaadulemma
Kogilai Khaali Nimpudhaamaa
Malli Malli Paddaanu Ee Chote Ee Cho Chote
Malli Malli Pattanu Nee Baate
Malli Malli Vintaanu Nee Maate Nee Maa Maate
Malli Malli Untaanu Neetote Paate Neetopaate
Telusu Kadha Telusu Kadha
Aapamante Aaguthundha
Telusu Kadha Telusu Kadha
Dheenikante Bhasha Undha
Nee Maata Theerantha Naadhila Undhiga
Ne Daachalentha Ishtame Choopaga
Garisarisa Garisarisa
Kallalone Raasi Undhaa
Garisarisa Garisarisa
Cheppakunna Thelisipodhaa
Thappu Needhe Kaane Kaadhaa Jaali Kooda Lene Ledhaa
Cheppukunte Thaggipodhaa Bhaaram Theeradhaa
Hey Sogasu Choodatharama
Hey Sogasu Choodatharama
Hey Sogasu Choodatharama
Chaaladhe Samayamaapagalamaa
Prematho Suluvu Kaadulemma
Kogilai Khaali Nimpudhaamaa
Malli Malli Paddaanu Ee Chote Ee Cho Chote
Malli Malli Pattanu Nee Baate
Malli Malli Vintaanu Nee Maate Nee Maa Maate
Malli Malli Untaanu Neetote Paate Neetopaate
Garisarisa Garisarisa
Nisa Nisa Nigarigaa
Garisarisa Garisarisa
Nisa Nisa Maa
Telusu Kadha Telusu Kadha
Aapamante Aaguthundha
Telusu Kadha Telusu Kadha
Dheenikante Bhasha Undha
________________
Song Credits:
పాట : సొగసు చూడతరమా (Sogasu Chudatharama)
చిత్రం: తెలుసు కదా (Telusu Kada)
గాయకులు: కార్తీక్ (Karthik) & అద్వితీయ వొజ్జల (Adviteeya Vojjala)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty),
రచన & దర్శకత్వం: నీరజా కోన (Neerraja Kona)
See Also: mallika gandha song lyrics telusu kada
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
