సీతా కళ్యాణమే (Sita Kalyaname) సాంగ్ లిరిక్స్ | Athadey (Solo)

by Lakshmi Guradasi

సీతా కళ్యాణ.. వైభోగమే
రామా కల్యాణ.. వైభోగమే

రాముడి మనసులో సీత పదిలము
జానకి ఎదలో రామస్మరణము
సీతారాముల ప్రేమ మధురము
సీతా రాములా….ఆ

రాముడి మనసులో సీత పదిలము
జానకి ఎదలో రామస్మరణము
సీతారాముల ప్రేమ మధురము
సీతా రాములా….ఆ

జీవితం చెరో సగం ప్రమాణమేగా
కాలమే … ముడేసే ముళ్ళు మూడుగా
బంధమే …ఇదే అనేను మంత్రమేదో…ఓ వరం
కల్యాణ సీతమ్మ వీక్షణం…
బంధమే …ఇదే అనేను మంత్రమేదో…ఓ వరం
కళ్యాణ సీతమ్మ వీక్షణం…
సీతా కల్యాణ వైభోగమే

In English Version:

Seetha kalyana.. vaibhogame
Rama kalyana.. vaibhogame

Ramudi manasulo seetha padilamu
Janaki edalo rama smaranamu
Seetharamula prema madhuramu
Seetha ramula… aa

Ramudi manasulo seetha padilamu
Janaki edalo rama smaranamu
Seetharamula prema madhuramu
Seetha ramula… aa

Jeevitam chero sagam pramanamega
Kaalame… mudese mullumooduga
Bandhame… ide anenu mantramedo… o varam
Kalyana seethamma veekshanam…
Bandhame… ide anenu mantramedo… o varam
Kalyana seethamma veekshanam…
Seetha kalyana vaibhogame

_________________

Song Credits:

పాట: సీతా కళ్యాణమే ((Sita Kalyaname)
సాహిత్యం: పూర్ణా చారి (Poorna Chari)
సంగీతం: సూరజ్ ఎస్ కురుప్ (Sooraj S Kurup)
గానం: కృష్ణ లాస్య (Krishna Lasya), సాయి మాధవ్ (Sai Madhav)
నటీనటులు : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), నేహా శర్మ (Neha Sharma), ధన్షిక (Dhanshika), ఆర్తి (Arthi) తదితరులు నటించారు
దర్శకత్వం: బిజోయ్ నంబియార్ (Bejoy Nambiar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like