సిరిమర సిరిమర (Sirimara Sirimara) సాంగ్ లిరిక్స్, ఘాటీ (GHAATI)

by Lakshmi Guradasi

సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర

సిరిమర సిరిమర
సిరిమర సిరిమర

ఒలే ఒలే ఒలే…
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా

అదో చూడు
అద్దరి సక్కని సిన్నొల్లే
సొగసైనొల్లే మహ దోస్తులే
తనే నేను నేనే తనని అంటారే
ఈడు జోడే భలే జంటలే

మీ లోకం మీ మనషులతో ఏం పనీ మాకంటారు
మా ఊసులు మా గొడవే చాలంటారు..

ఒలే ఒలే ఒలే…
ఒప్పుల కుప్ప సందమామ తనినానియా..
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా

ఒలే ఒలే ఒలే…
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా

ఎప్పుడు కిల కిల నవ్వులు జత చిలకల్లా
ఏమిటో గల గల కబురులు వాగుల్లా
పగలు రేతిరి ఏమో తెలియని వాళ్లు..
మనముందే ఒకటై కలిసే పాలు నీళ్ళు వీళ్ళు

బర్షా ఆశే జేబే ప్రేమ నాచే చాందే
జీబన రా సంగీత్ బాజే దుయి మందే

ఒంటిగా ఉండరులే మనసొకటైనొల్లూ
దూరమై ఉంటే రావా ప్రళయాలు
ఒరకికోకారు బతికే ఈ జతగళ్ళు..
ఈ భూమిని ఎలే సక్కని
రాజు రాణి వీళ్ళు

మీ లోకం మీ మనషులతో
ఏం పనీ మాకంటాము
మా ఊసులు మా గొడవే చాలంటాము..

అంబరమంటే సంబరముంటే గుండెలోనా తననానియా
రంగుల మీనా బంగారు మీనాలెందుకమ్మా తననా

ఒలే ఒలే ఒలే…
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా….

సిరిమర సిరిమర
సిరిమర సిరిమర

In English Version:

Sirimara sirimara
Sirimara sirimara
Sirimara sirimara
Sirimara sirimara

Sirimara sirimara
Sirimara sirimara

Ole ole ole…
Oppula kuppa sandamama
Sara sara sara saramani
Sarasaku sere sooredamma

Adho soodu
Addari sakkani sinnolle
Sogasainolle maha dosthule
Thane nenu nene thanani antaare
Eedu jodei bhale jantale

Mee lokam mi mansulatho em pani maakantaaru
Maaa oosulu maa godave chaalantaaru

Ole ole ole…
Oppula kuppa sandamama thananaaniya..
Sara sara sara saramani
Sarasaku sere sooredamma

Ole ole ole…
Oppula kuppa sandamama
Sara sara sara saramani
Sarasaku sere sooredamma

Eppudu kila kila navvulu jatha chilakalla
Emito gala gala kaburulu vaagulla
Pagalu rethiri emo theliyani vallu
Manamundhe okatai kalise paalu neellu veellu

Barsha aase jebe prema nache chande
Jibana ra sangeet baje dui mande

Ontiga undarule manasokatainollu
Dhooramai unte raava pralayalu
Orakikokaaru bathike ee jathagallu
Ee bhoomini yele sakkani
Raaju raani veellu

Mee lokam mee mansulatho
Em pani maakantaamu
Maa oosulu maa godave Chaalantaamu

Ambaramante sambaramunte gundelonaa thaninaaniya
Rangula mena bangaru menaalendukamma thanana

Ole ole ole…
Oppula kuppa sandamama
Sara sara sara saramani
Sarasaku sere sooredamma….

_________________

Song Credits:

పాట : సిరిమర సిరిమర (Sirimara Sirimara)
సినిమా పేరు: ఘాటీ (GHAATI)
గాయకులు : అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), లిప్సికా భాష్యం (Lipsika Bhashyam) & బేబీ మాన్విత నాగవెల్లి (Baby Maanvitha Nagavelli)
సాహిత్యం: ఎస్ మూర్తి (Es Murthy)
దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)
సంగీతం: సాగర్ నాగవెల్లి (Sagar Nagavelli)
నటీనటులు: అనుష్క శెట్టి (Anushka Shetty), విక్రమ్ ప్రభు (Vikram Prabhu)

See Also:  ghaati sailore song lyrics

dassora dassora song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like