Home » సింగరో సింగ (Singaro Singa) సాంగ్ లిరిక్స్ – స్వాగ్(Swag)

సింగరో సింగ (Singaro Singa) సాంగ్ లిరిక్స్ – స్వాగ్(Swag)

by Vinod G
0 comments

సింగరో సింగ అబ్బో సింగరో సింగ
హాయ్.. సింగరో సింగ అబ్బో సింగరో సింగ

కాముష్ కుసోన్డ్రి కండ్లారపకుర్రి
కంటెంటు తోని అస్తోండు సింగరో సింగ

పక్కక్ జరగుర్రి దండల్ గుచ్చుర్రి
దండాలు గిండాలు పెట్టుండ్రి అస్తోండు సింగరో సింగ

సింగరో సింగ జర్ర నువ్వు సైడ్ వోర లంగా
హేయ్ సింగరో సింగ అరే వో సింగరో సింగ

టిప్పు టాపు తోపు ఊపె మా సింగ, ఆల్వేస్ ట్రెండింగు కింగ
అరె టిక్ టాక్ లా యేలు వెట్టిండంటే బ్యాంగె నా సామి రంగ
టిప్పు టాపు తోపు ఊపె మా సింగ, ఆల్వేస్ ట్రెండింగు కింగ
అరె టిక్ టాక్ లా యేలు వెట్టిండంటే బ్యాంగె నా సామి రంగ

ఫైరు మీద ఉండే ఇన్స్టా హ్యాండీలు క్రేజు సూడు తమ్మి జస్ట్ మెంటలు
నోరుఎల్లబెట్టి లెక్కవెట్టరో బాబు లైకులు షేరులు సబ్స్ క్రైబులు

సింగ పేరు మీన లక్ష ఫేకు పేజులు చిచ్చు రేపుతున్న నిత్య ఫ్యాను వారులు
ఏది ముట్టు వైరలు ముడ్డి సుట్టు పాపలు సింగన్న సిత్రాల లీలలు

సింగన్నే సేసిండో ఆ సిటారు కొమ్మన ఓ రీలే అప్సోసి సూస్తాయే కొండ మీని కోతులే
కంటెంటే వదిలిండో ఇక ఇంటరునేట్టే బెదరాలే హైపు తెచ్చి మీన కుమ్మలే లైకు లా చుమ్మాలే

సింగరో సింగ అబ్బో సింగరో సింగ
వన్ మోర్ టైం సింగరో సింగ అబ్బో సింగరో సింగ

టిప్పు టాపు తోపు ఊపె మా సింగ, ఆల్వేస్ ట్రెండింగు కింగ
అరె టిక్ టాక్ లా యేలు వెట్టిండంటే బ్యాంగె నా సామి రంగ

టిప్పు టాపు తోపు ఊపె మా సింగ, ఆల్వేస్ ట్రెండింగు కింగ
అరె టిక్ టాక్ లా యేలు వెట్టిండంటే బ్యాంగె నా సామి రంగ

చిత్రం: స్వాగ్ (Swag)
గాయకులు: బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మి
సాహిత్యం: నిక్లేష్ సుంకోజీ
సంగీతం: వివేక్ సాగర్
దర్శకత్వం: హసిత్ గోలీ
తారాగణం: శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment