మనం ఎటువంటి కొరికేలు కోరిన కాదనకుండా తీర్చే దేవుడు మన శివయ్య. ఎటువంటి వ్యక్తి అయినా భక్తి శ్రద్ధలతో శివుడిని ప్రార్ధిస్తే కచ్చితంగా వారములు ఇస్తాడు. శివయ్యను భక్తి పాటలతో పూజిద్ధం మన కళలను నిజం చేసుకుందాం. శివుడి భక్తి పాటలలో బాగా పాపులర్ అయినా “శివుడే దేవుడని నేనంటే” అనే పాటను పడేద్దాం రండి.
శివుడే దేవుడని నేనంటే సాంగ్ లిరిక్స్ తెలుగు లో
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
శివుడే దేవుడని నేనంటే
శివుడే దేవుడు కాదంటారు
శివ స్మరణే చేయొద్దంటారు
శంభో శంకర హర హర మహాదేవ పార్వతిపతియే నమః
శివుడే దేవుడని నేనంటే
(శివుడే దేవుడని నేనంటే)
శివుడే దేవుడు కాదంటారు….
(శివుడే దేవుడు కాదంటారు… )
శివ స్మరణే చేయొద్దంటారు
(శివ స్మరణే చేయొద్దంటారు)
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ…
(శివయ్య శివయ్య శివయ్య నీ మాయ… )
శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా
( శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా)
శివుడే దేవుడని నేనంటే
(శివుడే దేవుడని నేనంటే)
శివుడే దేవుడు కాదంటారు….
(శివుడే దేవుడు కాదంటారు… )
శివ స్మరణే చేయొద్దంటారు
పరమశివుడని నేనంటే…
(పరమశివుడని నేనంటే…)
పరమశివుడని నేనంటే…
(పరమశివుడని నేనంటే…)
పాములాడిస్తడని నిన్నంటారు…
(పాములాడిస్తడని నిన్నంటారు…)
పాములా గారడని నిన్నంటారు…
(పాములా గారడని నిన్నంటారు…)
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ…
(శివయ్య శివయ్య శివయ్య నీ మాయ… )
శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్యా
( శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్యా)
శివుడే దేవుడని నేనంటే
(శివుడే దేవుడని నేనంటే)
శివుడే దేవుడు కాదంటారు….
(శివుడే దేవుడు కాదంటారు… )
శివ స్మరణే చేయొద్దంటారు
గరళకంఠుడని నేనంటే…
(గరళకంఠుడని నేనంటే…)
గరళకంఠుడని నేనంటే…
(గరళకంఠుడని నేనంటే…)
గంగిరెద్దులోడని నిన్నంటారు
(గంగిరెద్దులోడని నిన్నంటారు)
గంగిరెడ్ల కాస్తడని నిన్నంటారు…
(గంగిరెడ్ల కాస్తడని నిన్నంటారు…)
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ…
(శివయ్య శివయ్య శివయ్య నీ మాయ…)
శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్య..
(శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్య..)
శివుడే దేవుడని నేనంటే
(శివుడే దేవుడని నేనంటే)
శివుడే దేవుడు కాదంటారు….
(శివుడే దేవుడు కాదంటారు… )
శివ స్మరణే చేయొద్దంటారు
(శివ స్మరణే చేయొద్దంటారు)
కాశీవిశ్వనాథుడని నేనంటే…
(కాశీవిశ్వనాథుడని నేనంటే…)
కాశీవిశ్వనాథుడని నేనంటే…
(కాశీవిశ్వనాథుడని నేనంటే…)
కాటిలోపంటడని నిన్మంటారు!!
(కాటిలోపంటడని నిన్మంటారు!!)
కాటి కాపలా అని నిన్నంటారు..
(కాటి కాపలా అని నిన్నంటారు..)
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ …
(శివయ్య శివయ్య శివయ్య నీ మాయ … )
శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్య…
(శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్య…)
శివుడే దేవుడని నేనంటే
(శివుడే దేవుడని నేనంటే)
శివుడే దేవుడు కాదంటారు….
(శివుడే దేవుడు కాదంటారు… )
శివ స్మరణే చేయొద్దంటారు
(శివ స్మరణే చేయొద్దంటారు)
శివ స్మరణే చేయొద్దంటారు
(శివ స్మరణే చేయొద్దంటారు)
శివ స్మరణే చేయొద్దంటారు
(శివ స్మరణే చేయొద్దంటారు)
Shivude Devudani Nenante In English
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Shivude Devudani Nenante
Shivude Devudu Kaadantaaru
Shiva Smarane Cheyyoddhantaaru
Shambho Shankara Hara Hara Mahadeva
Parvathi Pathiye Namah
Sivude Devudani Nenante
(Shivude Devudani Nenante)
Shivude Devudu Kaadantaaru
(Shivude Devudu Kaadantaaru)
Shiva Smarane Cheyyoddhantaaru
(Shiva Smarane Cheyyoddhantaaru)
Shivayya Shivayya Shivayya Nee Maaya
Shivayya Shivayya Nee Maaya Teliyadhayya
Sivude Devudani Nenante
(Shivude Devudani Nenante)
Shivude Devudu Kaadantaaru
(Shivude Devudu Kaadantaaru)
Shiva Smarane Cheyyoddhantaaru
Parama Shivudani Nenante
(Parama Shivudani Nenante)
Parama Sivudani Nanante
(Parama Shivudani Nenante)
Paamulaadisthadani Ninnantaaru
(Paamulaadisthadani Ninnantaaru)
Paamulagaaradani Ninnantaaru
(Paamulagaaradani Ninnantaaru)
Shivayya Shivayya Shivayya Nee Maaya
(Shivayya Shivayya Shivayya Nee Maaya)
Shivayya Shivayya… Naaku Emi Teliyadhayya
(Shivayya Shivayya… Naaku Emi Teliyadhayya)
Sivude Devudani Nenante
(Shivude Devudani Nenante)
Shivude Devudu Kaadantaaru
(Shivude Devudu Kaadantaaru)
Shiva Smarane Cheyyoddhantaaru
Garalaa Kanthudani Nenante
(Garalaa Kanthudani Nenante)
Garala Kantudani Nenante
(Garalaa Kanthudani Nenante)
Gangireddhulodani Ninnantaaru
(Gangireddhulodani Ninnantaaru)
Gangiredlagaasthadani Ninnantaaru
Gangiredlagaasthadani Ninnantaaru
Shivayya Shivayya… Shivayya Nee Maaya
Shivayya Shivayya… Evaru Teliyarayyaa
Sivude Devudani Nenante
(Shivude Devudani Nenante)
Shivude Devudu Kaadantaaru
(Shivude Devudu Kaadantaaru)
Shiva Smarane Cheyyoddhantaaru
Kashi Vishwanathudani Nenante
(Kashi Vishwanathudani Nenante)
Kaasi Vishwanathudani Nenante
(Kashi Vishwanathudani Nenante)
Kaatilo Pantadani Ninnantaaru
(Kaatilo Pantadani Ninnantaaru)
Kaatikaapalaa Ani Ninnantaaru
(Kaatikaapalaa Ani Ninnantaaru)
Shivayya Shivayya… Shivayya Nee Maaya
(Shivayya Shivayya… Shivayya Nee Maaya)
Shivayya Shivayya… Evaru Teliyarayyaa
(Shivayya Shivayya… Evaru Teliyarayyaa)
Sivude Devudani Nenante
(Shivude Devudani Nenante)
Shivude Devudu Kaadantaaru
(Shivude Devudu Kaadantaaru)
Shiva Smarane Cheyyoddhantaaru
(Shiva Smarane Cheyyoddhantaaru)
Shiva Smarane Cheyyoddhantaaru
(Shiva Smarane Cheyyoddhantaaru)
Shiva Smarane Cheyyoddhantaaru
(Shiva Smarane Cheyyoddhantaaru)
లిరిక్స్: ఏ.కే. బిక్షపతి
సంగీతం: గజవెల్ వేణు
గానం: పెద్ద పులి ఈశ్వర్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.