Shivoham Song Lyrics | Kiss Kiss Kissik | Ganesh Acharya | Shushant | Telugu
Shivoham Song Lyrics Kiss Kiss Kissik in Telugu:
శంభో, శంభో, శంభో, శంభో
రాగానికి ద్వేషానికి అతీధుడు పరమేశుడే…
రాగానికి ద్వేషానికి అతీధుడు పరమేశుడే
రాగానికి ద్వేషానికి అతీధుడు పరమేశుడే
పాపలిని పుణ్యలిని సరిచేసేది ఈశుడే
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
నమామి శంకరాయ భజేహం భజేహం
నమామి శంకరాయ భజేహం భజేహం
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
అగడ్ బం బ బామ్, బం భోలే, అగడ్ బం బ బామ్
అగడ్ బం బ బామ్, బం భోలే, అగడ్ బం బ బామ్
రాగానికి ద్వేషానికి అతీధుడు పరమేశుడే
అగడ్ బం బ బామ్, బం భోలే, అగడ్ బం బ బామ్
రాగానికి ద్వేషానికి అతీధుడు పరమేశుడే
రాగానికి ద్వేషానికి అతీధుడు పరమేశుడే
పాపలిని పుణ్యలిని సరిచేసేది ఈశుడే
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
నమామి శంకరాయ భజేహం భజేహం
నమామి శంకరాయ భజేహం భజేహం
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
మహాదేవ్! (telugureaders.com)
అగడ్ బం బ బామ్, అగడ్ బం బ బామ్
అగడ్ బం బ బామ్, అగడ్ బం బ బామ్
అశుతోష ఆనంద రూపుడే
కరుణ దయ కైలస వాసుడే
అశుతోష ఆనంద రూపుడే
కరుణ దయ కైలస వాసుడే
ఉమాపతి త్రైలోక పాలకుని చరజర చైతన్యమే
పాపలిని పుణ్యలిని సరిచేసేది ఈశుడే
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
నమామి శంకరాయ భజేహం భజేహం
నమామి శంకరాయ భజేహం భజేహం
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
అగడ్ బం బ బామ్, అగడ్ బం బ బామ్
అగడ్ బం బ బామ్, అగడ్ బం బ బామ్
తత్వ సాధన ఎరిగిన బాష
వెనుతెరిచాడు నీ అభిలాష
తత్వ సాధన ఎరిగిన బాష
వెనుతెరిచాడు నీ అభిలాష
ధర్మమే పాటించగా సత్యమే తానొచ్చులే
పాపలిని పుణ్యలిని సరిచేసేది ఈశుడే
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
నమామి శంకరాయ భజేహం భజేహం
నమామి శంకరాయ భజేహం భజేహం
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
చిదానంద రూప శివోహం శివోహం
మహాదేవ్!
Shivoham Song Lyrics Kiss Kiss Kissik in English:
Shambho, Shambho, Shambho, Shambho
Raagaaniki dveshaaniki atheethudu Parameshude…
Raagaaniki dveshaaniki atheethudu Parameshude
Raagaaniki dveshaaniki atheethudu Parameshude
Paapalini punyalini sarichesedi Eeshude
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Namaami Shankaraaya Bhajeham Bhajeham
Namaami Shankaraaya Bhajeham Bhajeham
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Agad bam ba bam, bam Bhole, agad bam ba bam
Agad bam ba bam, bam Bhole, agad bam ba bam
Raagaaniki dveshaaniki atheethudu Parameshude
Agad bam ba bam, bam Bhole, agad bam ba bam
Raagaaniki dveshaaniki atheethudu Parameshude
Raagaaniki dveshaaniki atheethudu Parameshude
Paapalini punyalini sarichesedi Eeshude
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Namaami Shankaraaya Bhajeham Bhajeham
Namaami Shankaraaya Bhajeham Bhajeham
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Mahadev! (telugureaders.com)
Agad bam ba bam, agad bam ba bam
Agad bam ba bam, agad bam ba bam
Ashutosha aananda roopude
Karuna daya Kailasa vasude
Ashutosha aananda roopude
Karuna daya Kailasa vasude
Umaapati Trailoka paalakuni charajara chaitanyame
Paapalini punyalini sarichesedi Eeshude
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Namaami Shankaraaya Bhajeham Bhajeham
Namaami Shankaraaya Bhajeham Bhajeham
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Agad bam ba bam, agad bam ba bam
Agad bam ba bam, agad bam ba bam
Tatva saadhana erigina bhaasha
Venuterichadu nee abhilasha
Tatva saadhana erigina bhaasha
Venuterichadu nee abhilasha
Dharmame paatinchaga Satyame taanochchule
Paapalini punyalini sarichesedi Eeshude
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Namaami Shankaraaya Bhajeham Bhajeham
Namaami Shankaraaya Bhajeham Bhajeham
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Chidaananda roopa Shivoham Shivoham
Mahadev!
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
సాంగ్ : శివోహం (Shivoham)
సినిమా : కిస్ కిస్ కిస్సిక్ (Kiss Kiss Kissik)
సంగీత స్వరకర్త– షఫాత్ అలీ (Shafaat Ali)
గాయకుడు – రాహుల్ సక్సేనా (Rahul Saxena)
హిందీ సాహిత్యం: కుమార్ నిగ్రంత్ (Kumar Nigranth)
తెలుగు సాహిత్యం : సాయిరాం ముడుంబా (Sairam Mudumba)
నటీనటులు: శుశాంత్ థామ్కే (Shushant Thamke), గణేష్ ఆచార్య (Ganesh Acharya)
నిర్మాత: విధి ఆచార్య (Vidhi Acharya)
దర్శకుడు: శివ హరే (Shiv Hare)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.