Shivaya Tandava Bhavaya Tandava lyrics dappu srinu:
నాగేంద్ర హారాయ త్రిలోచనాయా
భస్మంగా రగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమః శివాయ
పల్లవి :
శివాయ తాండవ భవాయ తాండవ
శివాయ తాండవ భవాయ తాండవ
ఆనంద తాండవ నటరాజ
ఆనంద తాండవ నటరాజ
నటరాజ నటరాజ నర్తన సుందర నటరాజ
నటరాజ నటరాజ నర్తన సుందర నటరాజ
శివ రాజా శివ రాజా శివకామప్రియ శివరాజా
శివ రాజా శివ రాజా శివకామప్రియ శివరాజా
శివాయ హర ఓం భవాయ హర ఓం
శివాయ హర ఓం భవాయ హర ఓం
నార్తన సుందర నాట్య శివ
నార్తన సుందర నాట్య శివ
నార్తన సుందర నాట్య శివ
నార్తన సుందర నాట్య శివ
చరణం 1…
కైలాస వాసా కాశీ నివాస
కైలాస వాసా కాశీ నివాస
గంగాధర హర నందీశ్వర
గంగాధర హర నందీశ్వర
శ్రీశైల నిలయ శ్రీతజనపూజ
శ్రీశైల నిలయ శ్రీతజనపూజ
శ్రీత గంగా ప్రియ మల్లేశ్వరా
శ్రీత గంగా ప్రియ మల్లేశ్వరా
చరణం 2…
శ్రీ నీలకంఠ కరిచర్మంబర
శ్రీ నీలకంఠ కరిచర్మంబర
కాషాయంబర సాంబశివ
కాషాయంబర సాంబశివ
త్రిశూలధారి పార్వతి వల్లభ
త్రిశూలధారి పార్వతి వల్లభ
కైలాస నిలయ లింగేశ్వర
కైలాస నిలయ లింగేశ్వర
కైలాస నిలయ లింగేశ్వర
కైలాస నిలయ లింగేశ్వర
శివాయ తాండవ భవాయ తాండవ
శివాయ తాండవ భవాయ తాండవ
ఆనంద తాండవ నటరాజ
ఆనంద తాండవ నటరాజ
నటరాజ నటరాజ నర్తన సుందర నటరాజ
నటరాజ నటరాజ నర్తన సుందర నటరాజ
శివ రాజా శివ రాజా శివకామప్రియ శివరాజా
శివ రాజా శివ రాజా శివకామప్రియ శివరాజా
శివాయ హర ఓం భవాయ హర ఓం
శివాయ హర ఓం భవాయ హర ఓం
శివాయ హర ఓం భవాయ హర ఓం
శివాయ హర ఓం భవాయ హర ఓం
నార్తన సుందర నాట్య శివ
నార్తన సుందర నాట్య శివ
నార్తన సుందర నాట్య శివ
నార్తన సుందర నాట్య శివ
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
చంద్రకళాధార.. నమశ్శివాయ
పార్వతి రమణ. నమశ్శివాయ
త్రిశూలధారి.. నమశ్శివాయ
త్రినేత్ర ధారి.. నమశ్శివాయ
గంగాజటాధరా.. నమశ్శివాయ
గౌరీ మనోహర.. నమశ్శివాయ
భక్తవశంకర.. నమశ్శివాయ
బోళా శంకర.. నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
ఓ ….. ఓ….
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ
See Also plz click on this: vasthunadu-vasthunadu-ayyappa-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
