నమః పార్వతి Shiva Theme Song lyrics Kannappa

by Lakshmi Guradasi

నమః పార్వతి పతయే హర హర
మహాదేవ శంభో..
శివ శివ శంకర, హర హర శంకర
సదాశివ శంభో..

భగవతే రుద్రాయ
చిదానంద రూపాయ
పంచభూత గలిత వేషం
పరమనీలీల సారం

సర్ప సజన సాయుధ
భస్మ సుజనమసుర…
హిమగిరి శివ తాండవ రూపం…
జటాహర గంగాధర ఈశ్వర

పరమేశ్వర… పరమేశ్వర…
నీలకంఠ డమరుక నాథ ఈశ్వర
పరమేశ్వర… విశ్వేశ్వర…
కైలాసాధిపతి కపాల నేత్ర ఈశ్వర

In English Version:

Namah parvathi Pataye Hara Hara
Mahadeva Shambho..
Shiva Shiva Shankara, Hara Hara Shankara
Sada shiva Shambho..

Bhagavate Rudraya
Chidananda Rupaya
Panchabhuta Galita vesham
Paramaneelila Saaram

Sarpa sajana sayudha
Bhasma sujanamasura…
Himagiri Shiva Tandava Rupam…
Jatahara Gangadhara eshwara

Parameshwara… Parameshwara…
Neelakanta Damaru Ka natha eshwara
Parameshwara… Vishweshwara…
Kailasadhipati Kapala Netra eshwara

___________________

Song Credits :

పాట: శివ థీమ్ (Shiva Theme)
ఆల్బమ్/సినిమా: కన్నప్ప (Kannappa)
ఆర్టిస్ట్ పేరు: విష్ణు మంచు (Vishnu Manchu), అక్షయ్ (Akshay)
గానం: దాసరి మేఘనా నాయుడు (Dasari Meghana Naidu), సాయి దేవ హర్ష (Sai Deva Harsha), సుదర్శనం (Sudarshanam)
సంగీత దర్శకుడు: స్టీఫెన్ దేవాస్ (Stephen Devass)

See Also plz click on this: shiva-shiva-shankara-song-lyrics-kannappa-vishnu-manchu
love-song-lyrics-kannappa
sri-kala-hasti-song-lyrics-kannappa-vishnu-manchu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like