శివ శివ మూర్తివి గణనాధా (shiva shiva murthivi gananadha) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా

గణగణ గంటల్లో గణనాథా
నువ్వు గునగున రావయ్య గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా

పాలు పండ్లు తెచ్చినాము గణనాథా
నీకు పాశమొండి పెట్టినాము గణనాథా
పాలు పండ్లు తెచ్చినాము గణనాథా
నీకు పాశమొండి పెట్టినాము గణనాథా
తీరొక్క పూలతోటి గణనాథా
నీకు పూజలే చేసినాము గణనాథా

శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా

బంగారు బిందెల్లో గణనాథా
నీకు గంగనీళ్ళు తెచ్చినాము గణనాథా
బంగారు బిందెల్లో గణనాథా
నీకు గంగనీళ్ళు తెచ్చినాము గణనాథా
అభిషేకం చేసినాము గణనాథా
నీకు హారతులె ఇచ్చినాము గణనాథా

శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా

గంపల్లో కుడుములు గణనాథా
నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథా
గంపల్లో కుడుములు గణనాథా
నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథా
ఎలగపళ్ళు తెచ్చినాము గణనాథా
నువ్వు అలకమాని ఆరగించు గణనాథా

శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా

తెల్లారిపోతుంది గణనాథా
నువ్వు జల్ది జల్ది లేవవయ్య గణనాథా
తెల్లారిపోతుంది గణనాథా
నువ్వు జల్ది జల్ది లేవవయ్య గణనాథా
భక్తులంత వచ్చివారు గణనాథా
బారులుతీరి వేచినారు గణనాథా

శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా

లంబోదరుడవు గణనాథా
నువ్వు అంబాపుత్రుడవు గణనాథా
లంబోదరుడవు గణనాథా
నువ్వు అంబాపుత్రుడవు గణనాథా
దేవాది దేవుడవు గణనాథా
నువ్వు ఆదిపూజ్యుడవు గణనాథా

శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా

విద్యాబుద్ధులిచ్చే గణనాథా
నువ్వు సిద్దిగణపతివి గణనాథా
విద్యాబుద్ధులిచ్చే గణనాథా
నువ్వు సిద్దిగణపతివి గణనాథా
విఘ్నాలు తొలగించే గణనాథా
మా విఘ్నారాజువయ్య గణనాథా

శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like