Home » ప్రభుం ప్రాణనాథం – శివ అష్టకం

ప్రభుం ప్రాణనాథం – శివ అష్టకం

by Shalini D
0 comments
shivastakam

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానంద భాజామ్
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం,
శివం శంకరం శంభు మీశానమీడే

గలే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాల కాలం గణేశాది పాలమ్
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం,
శివం శంకరం శంభు మీశానమీడే

ముదామాకరం మండనం మండయంతం
మహా మండలం భస్మ భూషాధరం తమ్
అనాదిం హ్యపారం మహా మోహమారం,
శివం శంకరం శంభు మీశానమీడే

వటాధో నివాసం మహాట్టాట్టహాసం
మహాపాప నాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం,
శివం శంకరం శంభు మీశానమీడే

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం
గిరౌ సంస్థితం సర్వదాపన్ని గేహమ్
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్- వంద్యమానం,
శివం శంకరం శంభు మీశానమీడే

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజ నమ్రాయ కామం దదానమ్
బలీవర్దయానం సురాణాం ప్రధానం,
శివం శంకరం శంభుమీశానమీడే

శరచ్చంద్ర గాత్రం గుణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనెశస్య మిత్రమ్
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం,
శివం శంకరం శంభుమీశానమీడే

హరం సర్పహారం చితా భూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే

స్వయం యః ప్రభాతే నరశ్శూಲ
పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం
విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి

ఇతి శ్రీ శివాష్టకం సంపూర్ణం

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.