Shanmukha Title Track Song Lyrics in Telugu:
సుందర సుమ వధన హే షణ్ముఖ
పార్వతి శివ శుతుడే హే షణ్ముఖ
హే సుందర సుమ వధన హే షణ్ముఖ
పార్వతి శివ శుతుడే హే షణ్ముఖ
ఏ… ధగధగ మంటలు మీదొచ్చినా
నీ రక్షణ ఒక్కటే మా కంచురా
ఏ… చేడు విధ్వంసం మాకొచ్చినా
నీ నెమలితో కబురే నే పంపరా
చంద్రవర్ణ కలధర మాయధర షణ్ముఖ
వేదాయ వేద్యయా ప్రాణయ షణ్ముఖ
ముల్లోక మేలేటి వీర… దిగిరారా
లోకమంతా దుష్ట శక్తీ ఏలుతుండగా
విల్లు వేసి చెడుని మార్చు అభయ షణ్ముఖ
మాలో ధైరం మెత్తిపెట్టి దారి చూపరా
నువ్వు చెంతనుంటే చాలు గురువే షణ్ముఖ
నువ్వే మా ధైర్యం
నువ్వే మా స్థైర్యం
విధికే విధిరాతను రాసే యముడా…
నువ్వే మా వేగం
నువ్వే మా ప్రాణం (తెలుగు రీడర్స్)
మానవ కులజాతికి నువ్వే ఘనుడా…
ఏ… ధగధగ మంటలు మీదొచ్చినా
నీ రక్షణ ఒక్కటే మా కంచురా
ఏ… చేడు విధ్వంసం మాకొచ్చినా
నీ నెమలితో కబురే నే పంపరా
చంద్రవర్ణ కలధర మాయధర షణ్ముఖ
వేదాయ వేద్యయా ప్రాణయ షణ్ముఖ
ముల్లోక మేలేటి వీర… దిగిరారా
షణ్ముఖ… షణ్ముఖ
షణ్ముఖ… షణ్ముఖ
షణ్ముఖ… షణ్ముఖ
షణ్ముఖ… షణ్ముఖ
Shanmukha Title Track Song Lyrics in English:
Sundara suma vadhana hey Shanamukha
Parvathi Shiva shutude hey Shanamukha
Hey sundara suma vadhana hey Shanamukha
Parvathi Shiva shutude hey Shanamukha
Ee… dhagadhaaga mantalu meedochina
Nee rakshana okkate maa kanchura
Ee… chedu vidhwamsam maakochina
Nee nemalito kabure ne pampara
Chandra varna kaladhara mayadhara Shanamukha
Vedaya vedyaya pranaya Shanamukha
Mulloka melati veera… digiraraa
Lokamantha dushta shakti elutundaga
Villu vesi cheduni marchu abhaya Shanamukha
Maalo dhairyam methipetti daari choopara
Nuvvu chethanunte chalu guruve Shanamukha
Nuvve maa dhairyam
Nuvve maa sthairyam
Vidhike vidhiraathanu raase yamuda
Nuvve maa vegam
Nuvve maa praanam (TeluguReaders)
Manava kulajathiki nuvve ghanuda
Ee… dhagadhaaga mantalu meedochina
Nee rakshana okkate maa kanchura
Ee… chedu vidhwamsam maakochina
Nee nemalito kabure ne pampara
Chandra varna kaladhara mayadhara Shanamukha
Vedaya vedyaya pranaya Shanamukha
Mulloka melati veera… digiraraa
Shanamukha… Shanamukha
Shanamukha… Shanamukha
Shanamukha… Shanamukha
Shanamukha… Shanamukha
Song Credits
సినిమా : షణ్ముఖ (Shanmukha)
సంగీతం: రవి బస్రూర్ (Ravi Basrur)
సాహిత్యం: సంతోష్ వెంకీ (Santhosh Venky)
గానం: సంతోష్ వెంకీ (Santhosh Venky), రవి బస్రూర్ (Ravi Basrur)
రచన & దర్శకత్వం: షణ్ముగం సప్పని (Shanmugam Sappani)
నటీనటులు: ఆది సాయికుమార్ (Aadi Saikumar), అవికా గోర్ (Avika Gor),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.