శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో | Seethakalam lo lyrics Jesus

by Lakshmi Guradasi

శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో
జనియించిన శ్రీ యేసుని నీడలో

చివుకు లేదు చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము లేదు భలే ఆనందం
చివుకు లేదు చింత లేదు చాల సంతోషం
బాధ లేదు భయము లేదు భలే ఆనందం

HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS

॥శీతాకాలంలో॥

1.యాకోబుల నక్షత్రం ఉదయించెను
తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను (2)
బెత్లెహేములో యేసుని చూసి
కానుకలిచ్చెను నాడు
ఆరాధించి ఆనందించి
యేసుని చాటెను చూడు (2)

HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS

॥శీతాకాలంలో॥

2.పొలమందు కాపరులకు దూత చెప్పెను
రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు (2)
పశువుల తొట్టిలో ప్రభువుని చూసి
పరవశం మొందనివారు
అవి విన్నవాటిని ప్రచురం చేసి
మహిమ పరచెను చూడు (2)

HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS

॥శీతాకాలంలో॥

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like