Home » సంచారి సంచారి (Sanchari Sanchari) సాంగ్ లిరిక్స్ – సారంగపాణి జాతకం

సంచారి సంచారి (Sanchari Sanchari) సాంగ్ లిరిక్స్ – సారంగపాణి జాతకం

by Lakshmi Guradasi
0 comments
Sanchari Sanchari song lyrics Sarangapani Jathakam

సంచారి సంచారి ఎటువైపో నీ దారి
చిరునామా లేని లేఖలా
చిలి కాటుక చీకటి రేఖలా

సంచారి సంచారి ఎటువైపో నీ దారి
ఏ తోడు లేని నీడగా
కలలన్ని చెయ్ జారీ
కనుపాపలు తడిబారి
కదిలేవా కాలం జాడగా..

అయ్యే విసిరేసిందా ప్రేమ ఆకాశం
నిన్నే వెలివేసిందా నీ మధుమాసం
మరల రానే వస్తుందా వర్ణాల వసంతం

సంచారి సంచారి ఎటువైపో నీ దారి
ఏ తోడు లేని నీడగా
ఏ తోడు లేని నీడగా

ప్రేమంటే ఇంతేలే అదో సాహసం
ఎందకైనా సాగలిగా
ఏ లోతైన దిగినాక మునకే సుకం
కాదంటే కధే లేదు గా

ఆ… ఆ ఆ
మూగాల మధనల నలిగింది నీ ఊపిరి
ఇ పైన నీకైనా మిగిలింది ఒకే ఒక్క దారి

సంచారి సంచారి ఎటువైపో నీ దారి
ఏ తోడు లేని నీడగా
కలలన్ని చెయ్ జారీ
కనుపాపలు తడిబారి
కదిలేవా కాలం జాడగా.. ఆ..

ఆచోట ఈ చోట తనే అంతట
తానుందే నీ కలవాటిక
గాయంలో సాయంగా తనే ఊరట
నిన్నెనాడు విడిపోదట
నీలోను తనలోను ప్రేమేగా కొలువున్నది
నీ నుండి నిన్ను చేరే దారేంటో
ఇలా ఎందుకుంది…..

_________________________

పాట పేరు: సంచారి సంచారి (Sanchari Sanchari)
సినిమా పేరు: సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)
గాయకుడు: సంజిత్ హెగ్డే (Sanjith Hegde)
సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra Ramajogayya Sastry)
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్ (Vivek Sagar)
తారాగణం: ప్రియదర్శి (Priyadarshi), రూప కొడువాయూర్ (Roopa Koduvayur), వెన్నెల కిషోర్ (Vennela Kishore)
రచయిత, దర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి Mohan Krishna Indraganti)
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.