సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాదాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాదాయే…
హ సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… శివ శివ…
హరా హరా… శివ శివ…
ఆ… గంగా జలాం తెచ్చి నీకు అభిషేకం సేతునంటే
గంగా జలాం తెచ్చి నీకు అభిషేకం సేతునంటే
మరి గంగా జలమున చేపకప్పల ఎంగిలాంటున్నవు… శంభో
హరా హరా… శివ శివ…
హరా హరా… శివ శివ…
ఆ… సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… శివ శివ…
ఆ… ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము సేట్టునంటే
ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము సేతునంటే
ఆవు పాలనల లేగదూడల ఎంగిలాంటున్నవు… శంభో…
హరా హరా… ఓహో… శివ శివ…
గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
ఆహా… ఓహో… ఓహో
తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే
తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే
కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ
హరా హరా… శివ శివ… అర్రే
హరా హరా… శివ శివ
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… గట్టిగా… శివ శివ
నారికేళము తెచ్చి నీకు నైవేధ్యము సేతునంటే
నారికేళము తెచ్చి నీకు నైవేధ్యము సేతునంటే
అప్పుడు బహు ఇష్టము అంటివి శంభో.. …
సామి… హరా హరా… శివ శివ… ఆహా
హరా హరా… ఓహో… శివ శివ
హరా హరా… శివ శివ
హరా హరా… శివ శివ
Song Credits:
పాట: సాంబ శివ నీధు మహిమ ( Sambasiva nidhu mahima)
చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్ (Middle Class Melodies)
గాయకుడు: రామ్ మిర్యాల (Ram Miryala)
నటీనటులు: ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma)
సాహిత్యం: పల్నాడు జానపదం (Palnadu Janapadam)
సంగీత దర్శకుడు: స్వీకర్ అగస్తీ (Sweekar Agasthi)
దర్శకుడు: వినోద్ అనంతోజు (Vinod Anantoju)
నిర్మాత: వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ (Venigalla Anand Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.