సమయమా అదేమిటంత తొందరేంటి ఆగుమా
సమయమా మరింత హాయి పోగు చేయనీయుమా
చేతిలోన చేతులేసుకున్న చోటులోన
చూపు తోటి చూపులల్లుకున్న దారిలోన
శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన
ఆనంద వర్ణాల సరిగమా
సమయమా… సమయమా… సమయమా…
కదలకే క్షణమా.. జతపడే ఎదలలో మధురిమా.. వదులుకోకే వినుమా
ఆ నింగి జాబిల్లిపై యే నీటి జాడున్నదో
నే చూడలేనె అపుడే..
ఈ నేల జాబిల్లిపై సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానే ఇపుడే..
తనే నా సగంగా, తనే నా జగంగా, స్వరాల ఊయలూగుతుండగా
ఏడేడు లోకాలు, ఆరారు కాలాలు, ఆ తారా తీరాలు, ఆనంద ద్వారాలు
తీసి మురిసే వేళా, తీపి కురిసే వేళా ,ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు
సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా
In English Version:
Samayamaa ademitantha thondarenti aagumaa
Samayamaa marintha haayi pogu cheyaneeyumaa
Chethilona chethulesukunna chotulona
Choopu thoti choopulallukunna daarilona
Shwaasaloki shwaasa cherukunna maayalona
Aananda varnaala sarigamaa
Samayamaa… samayamaa… samayamaa…
Kadalake kshanamaa.. jatapade yedalalo madhurimaa.. vadulukoke vinumaa
Aa ningi jaabillipai ye neeti jaadunnado
Ne choodalene apudee..
Ee nela jaabillipai santoshaa bhaashpaalani
Choosthu unnaane ipudee..
Thane naa sagangaa, thane naa jagangaa, swaraala ooyaluguthundagaa
Ededu lokaalu, aaraaru kaalaalu, aa thaaraa theeraalu, aananda dwaaraalu
Theesi murise velaa, theepi kurise velaa, ee swapna sathyaanni daatesi poneeku
Samayamaa samayamaa samayamaa kadalake kshanamaa
Jatapade yedalalo madhurimaa vadulukoke vinumaa
_________________
Song Credits:
పాట: సమయమా (Samayama)
చిత్రం: అంతరిక్షం (Anthariksham)
తారాగణం: అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), వరుణ్ తేజ్ (Varun Tej)
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి (Prashanth R Vihari)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Ananta Sriram)
గాయకులు: యాజిన్ నిజార్ (Yazin Nizar), హరిణి (Harini)
See Also plz click on this: eeswarude-eeswarude-song-lyrics-bimbisara
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
