తంద రంగ రంగ రంగ రన్న
తంద రంగ రంగ రంగ రన్న
సదా నన్ను నడిపే నీ చెలిమి పూదరై నిలిచే
ప్రతి మలుపు ఇకపై స్వాగతమై న పేరే పిలిచే
ఇదే కోరుకున్న ఇదే కోరుకున్న
అని నేడే తెలిసే
కలం నర్థించగా నీతో జతై
ప్రాణం సుమించద నీ కోసమై
కలం నర్థించగా నీతో జతై
నదికి వరదల్లె మదికి పరవాళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో
తలపు తుది జల్లై
తనువూ హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో
గమనించేలోగా గమకించే రాగాన
ఎదో వీణ లో న మోగేనా
కలం నర్థించగా నీతో జతై
ప్రాణం సుమించద నీ కోసమై
కలం నర్థించగా నీతో జతై
In English Version:
Tanda ranga ranga ranga ranna
Tanda ranga ranga ranga ranna
Sada nannu nadipe ni chelimi pudarai niliche
Prathi malupu ikapai swagathamai na pere piliche
ide korukunna ide korukunna
ani nede telise
Kalam nardhinchaga nitho jathai
Pranam suminchada ni kosamai
Kalam nardhinchaga nitho jathai
Nadiki varadalle madiki paravallai
Beruku eppudu vadilindo
Churuku eppudu perigindo
Thalapu thudi jallai
Thanuvu harivillai
Vayasu eppudu kadilindo
Sogasu eppudu merisindo
Gamanincheloga gamakinche ragana
edho veena lo na mogena
Kalam nardhinchaga nitho jathai
Pranam suminchada ni kosamai
Kalam nardhinchaga nitho jathai
_______________
Song Credits:
పాట: సదా నన్ను (Sada nannu)
చిత్రం: మహానటి (Mahanati)
నటనటులు: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , కీర్తి సురేష్ (Keerthy Suresh)
దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: చారులత మణి (Charulatha Mani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
