Home » స రి మ ప సాంగ్ లిరిక్స్ : సరిపోదా శనివారం

స రి మ ప సాంగ్ లిరిక్స్ : సరిపోదా శనివారం

by Nikitha Kavali
2.8K views
sa ri ma pa song lyrics

నగవే లేని పెదవుల్లోన ఒక నీ పేరే మెదిలెనే
తగువే లేని మగతల్లోన మనసే నిన్ను తలచెనే
అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా
వద్దందే వచ్చిందేమొ చిత్రంగా కాదనగలమా
స రి మ ప మా…. స రి మ ప మా
చిరుగాలి వీచినా వెతికేను చూపులే
తను ముందు నిలిచినా సోదాలు ఆపవే
కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె
తమ వేగం పెంచాసాయే కాలాలే చూడే
అరెరే అరరే కళల నే ఉన్న ఉ ఊఉ
కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో నీతో నేనుంటే
స రి మ ప మ మ మ ప్పా మ ని ధ మ ప రి మ గ రి స
స రి మ ప మ మ మ ప్పా మ ని ధ మ ప రి మ గ రి స


అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా
వదందే వచ్చిందేమొ చిత్రంగా కాదనగలమా…
జరగని కలగన్నారు తెగ వెతుకుతూ ఉన్నరు
తెలియక చేరారు మీరో తీరమే
కాలం కలిసొచ్చే బంధం దొరికిందే
నీలా తిరిగిందే నీ ముందే
తడి మేఘంలా సూర్యున్నీ దాచావు నువ్వే
ఆ తాపాలే ఆపేసే నీ చిన్ని నవ్వే
చూపే కొంచెం సోకితేనే మంచే ముంచెనే
రాసే లెక్కే దారే తప్పే రాతే నీతో మార్చి రాసావే
చలాకి వీరుడు లే చెలి చెంత ఇంక చేరెనులే
చిన్నారి ఈ చిలకే చెంగు చెంగు అంటూ చేయి కలిపే
గ ప గ ప గ ప గ పా…..గ ప గ ప గ ప గ పా…..
కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె
తమ వేగం పెంచేసాయే కాలాలే చూడే
అరెరే అరరే కళల నే ఉన్న ఉ ఉ ఊఉ
కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో నీతో నేనుంటే
స రి మ ప మ మ మ ప్పా మ ని ధ మ ప రి మ గ రి స
స రి మ ప మ మ మ ప్పా మ ని ధ మ ప రి మ గ రి స
అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా
వద్దందే వచ్చిందేమొ చిత్రంగా కాదనగలమా
స రి మ ప మ మ మ ప్పా మ ని ధ మ ప రి మ గ రి స
స రి మ ప మ మ మ ప్పా మ ని ధ మ ప రి మ గ రి స


చిత్రం: సరిపోదా శనివారం
గాయకులు: కార్తీక్
సాహిత్యం: సనారే
సంగీతం: జెక్స్ బెజోయ్
దర్శకుడు: వివేక్ ఆత్రేయ

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.