Home » రుధిర హార (Rudhira Haara) సాంగ్ లిరిక్స్ – Bagheera

రుధిర హార (Rudhira Haara) సాంగ్ లిరిక్స్ – Bagheera

by Lakshmi Guradasi
0 comments
Rudhira Haara song lyrics Bagheera

రుధిర హర
హరోం హర
వీర ధీర
సమర సైరా
హరోం హర
బఘీర బఘీర

రౌద్ర అఖండ గోరా
అగ్గి అట్టహాస
ఉగ్ర బీకర
ఔరా మృగాల రక్తం
తోడు బ్రహ్మ రాక్షస
కాళ కింకార

ట్రూత్ హానర్ జస్టిస్
సత్య మేవ జయతే

రుధిర హర
హరోం హర
వీర ధీర
సమర సైరా
హరోం హర
బఘీర బఘీర

ప్రళయాంతాక పుర హర
కాలాంతక విషాధార
నిరంకుశంగా హుంకరించు
జ్వాల ధురంధర
భయపెట్టే భయంకర
భస్మధారి శంకర
రాముడంటి గుణములున్న
రావణాసుర

రొరింగ్ టొల్టింగ్ ర్యాగింగ్
ఏ రూలింగ్ సౌత్ బీ ది
సైట్టాన్ ఇన్ ద
వరల్డ్ అఫ్ డిమోన్స్ అండ్ డెవిల్స్

రైసింగ్ చేసింగ్ సీజింగ్ అరైసింగ్
రిమెంబర్ హెల్ టూ షో ది డాడీ డి-డే

రౌద్ర అఖండ గోరా
అగ్గి అట్టహాస
ఉగ్ర బీకర
ఔరా మృగాల రక్తం
తోడు బ్రహ్మ రాక్షస
కాళ కింకార

ట్రూత్ హానర్ జస్టిస్
సత్య మేవ జయతే

రుధిర హర
హరోం హర
వీర ధీర
సమర సైరా
హరోం హర
బఘీర బఘీర

________________________________________

చిత్రం: బఘీరా (Bagheera)
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath)
గాయకుడు: అనిరుద్ధ శాస్త్రి (Aniruddha Sastry)
గీతరచయిత: రాంబాబు గోసాల (Rambabu Gosala)
నటించువారు: శ్రీమురళి (Sriimurali) & రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)
దర్శకుడు: డాక్టర్ సూరి (Dr. Suri)
నిర్మాత: విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur)
కథ: ప్రశాంత్ నీల్ (Prasanth Neel)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.