నువ్ ఫైరు ఫైరు మావ
నువ్ వైల్డ్ ఫైరు మావ
దూసుకెళిపోరా మా బాబే
కొత్తగా కాలరె ఎత్తుకోరా
ఎంచుకుంది నిన్ను ఈ జాబే
మందిలో గ్లామరే పెంచుకోరా
మెచ్చుకోరా అమ్మ బాబే
మంత్లీ జీతమే దంచుకోరా
డప్పుకొట్టమంది నీ డబ్బే
నింగినే నెలకే దించుకోరా
రాశి చక్రమే మారిపోయెరా
రంగుమారే నీ సీను సీను
కష్టకాలమే తీరిపోయెరా
నువ్వే హ్యాపీ మ్యాను
డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగన్
చిన్నపిల్లవాడి నైజమున్న హిమాన్
చుట్టూ పక్క చూపు దోచుకున్న షోమాన్
గేరు మార్చారా జోరు పెంచారా
డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగన్
చిన్నపిల్లవాడి నైజమున్న హిమాన్
చుట్టూ పక్క చూపు దోచుకున్న షోమాన్
స్పాటు పెట్టారా గోలు కొట్టారా
నీ మాట చాలు సక్సెస్ మంత్రం (మంత్రం)
నీ రూటు మ్యాపు విక్టరీ సూత్రం (డ్రాగన్)
నువ్వు సాఫ్ట్వేరు మానవ యంత్రం (యంత్రం)
నీ బయోపికు అద్భుత చిత్రం (చిత్రం)
నిన్ను పట్టుకోవడం ఇంకా కష్టం (కష్టం)
నువ్వు చెప్పినట్టు వింటది సిస్టమ్ (సిస్టమ్)
లేడీ లక్కు నీకే చుట్టం (డ్రాగన్)
రాజ్యమేలుకో నీ ఇష్టం (ఇష్టం)
రాశి చక్రమే మారిపోయెరా
రంగుమారే నీ సీను సీను
కష్టకాలమే తీరిపోయెరా
నువ్వే హ్యాపీ మ్యాను
డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగన్
చిన్నపిల్లవాడి నైజమున్న హిమాన్
చుట్టూ పక్క చూపు దోచుకున్న షోమాన్
గేరు మార్చారా జోరు పెంచారా
డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగన్
చిన్నపిల్లవాడి నైజమున్న హిమాన్
చుట్టూ పక్క చూపు దోచుకున్న షోమాన్
స్పాటు పెట్టారా గోలు కొట్టారా
_______________________________
సాంగ్ : రైజ్ ఆఫ్ డ్రాగన్ (Rise of Dragon)
సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James)
లిరిక్స్ : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswathi Putra Ramajogayya Sastry)
గాయకులు: లియోన్ జేమ్స్ (Leon James), నదీషా థామస్ (Nadisha Thomas)
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gowtham Vasudev Menon),
రచన & దర్శకత్వం: అశ్వత్ మరిముత్తు (Ashwath Marimuthu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.