నల్లని మోపైన నామాలు గలవాడ
వజ్రాల కిరీటం పై నెమలి పించం ఉన్నవాడ -2
గోపికలేమన్నారు రేపల్లె గోపిక లేమన్నారు
గోపికలేమన్నారు రేపల్లె గోపిక లేమన్నారు
మొన్న తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు
వెన్నదొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు
లీలకొక్క పేరు చెప్పి గోల గోల చేసినారు
గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు
అగొ రాధ ఏమన్నాది కన్న నీ రాధ ఏమన్నది
దేవకమ్మ ఇంట పుట్టి యశోదమ్మ ఇంట జేరి
మట్టి తింటూ భూతనను మట్టు పెట్టినానాడు
మా గోకులంలో జనమంతా తాగే మంచినీటిలో
విషము జిమ్మే కాలేయను అనగదొక్కి ఆనాడు
మనిషి జన్మ నేత్తిన దేవుడవు నీవంటూ
మాకోసమే వచ్చినా మహనీయుడు నీవంటూ
సేవలన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు
గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు
కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు
రేపల్లెవాడలో ఇల్లు ఇల్లు తిరిగి
నీవు గోడల చాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే
యమునా నదిలోన బామలంతా స్నానమాడుతుంటే
బట్టతలెత్తక పోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే
అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ
యశోదమ్మ వద్దకొచ్చి ఒకటికి పది చెప్పుతుంటే
అమ్మ కొంగు చాటు నవ్వు తొంగి తొంగి చూస్తుంటే
గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు
గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు
కృష్ణయ్య.. రాధ ఏమన్నది కన్న నీ రాధ ఏమన్నది
అల్లరే జేసుకుంటు పిల్లన గ్రోవు ఊదుకుంటూ
గోవులనే సాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే
నీ చిటికేనేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీవు
రాళ్లవాన నుండి రేపల్లెను కాపాడుతుంటే
గోకుల కృష్ణుడివంటూ గోవర్ధనాధారివంటూ
అలంకార ప్రియుడివంటూ నీ అందం పొగుడుకుంటూ
మా కులదైవానివంటూ మాటలెన్నీ చెప్పుకున్నారు
యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు
కిట్టయ్య.. యాదవులేమన్నారు లోకాల యాదవులేమన్నారు
నల్లని మోపైన నామాలు గలవాడ
వజ్రాల కిరీటం పై నెమలి పించం ఉన్నవాడ
గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు
కన్నయ్య.. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు
మొన్న తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు
వెన్నదొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు
లీలకొక్క పేరు చెప్పి గోల గోల చేసినారు
గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు
కృష్ణయ్య.. రాధ ఏమన్నాది కన్న నీ రాధ ఏమన్నది
In English Version:
Nallani mopaina naamalu galavaada
Vajraala kireetam pai nemali pincham unnavaada – 2
Gopikalemannaru Repalle Gopikalemannaru
Gopikalemannaru Repalle Gopikalemannaru
Monna thinnanaadu ninnu chinni Krishnudannaaru
Vennadongalinchinappudu konte Krishnudannaaru
Leela kokka peru cheppi gola gola chesinaaru
Gopikalemannaru Repalle Gopikalemannaru
Ago Raadha emannaadi kanna nee Raadha emannadi
Devakamma inta putti Yashodamma inta jeri
Matti thintu Bhoothananu mattu pettinaanaadu
Maa Gokulamlo janamanthaa thaage manchi neetilo
Vishamu jimme Kaaleyananu anagadokki aanaadu
Manishi janma netthina Devudavu neevantu
Maakosame vachinaa mahaneyudu neevantu
Sevalenno chesthoo ninnu emani koniyaadinaaru
Gopikalemannaru Repalle Gopikalemannaru
Kannayya Gopikalemannaru Repalle Gopikalemannaru
Repalle vaadalone illu illu thirigi
Neevu godala chaatuga vachhi venna dongalinchi thinte
Yamuna nadhilona baamalantaa snaanam aaduthunte
Battalethakkaka poyi neevu gattu meeda navvuthunte
Ammammo entha allari Krishnudu antu
Yashodamma vaddakocchi okatiki padhi chepputhunte
Amma kongu chaatu navvu thongithongi choosthunte
Gopikalemannaru Repalle Gopikalemannaru
Gopikalemannaru Repalle Gopikalemannaru
Krishnayya… Raadha emannadi kanna nee Raadha emannadi
Allare jesukuntu pillana grovu oodukuntu
Govulane saadukuntu Gokulamlo thiruguthunte
Nee chitikenelu meeda pedda shikharamune etthi neevu
Raallavaana nundi Repallenu kaapaaduthunte
Gokula Krishnudivantu Govardhanaadharivantu
Alamkaara priyudivantu nee andam poguduthu
Maa kula daivanivantu maatalenni cheppukunnaru
Yaadavulemannaaaru Repalle Yaadavulemannaaaru
Kittayya… Yaadavulemannaaaru lokaala Yaadavulemannaaaru
Nallani mopaina naamalu galavaada
Vajraala kireetam pai nemali pincham unnavaada
Gopikalemannaru Repalle Gopikalemannaru
Kannayya… Gopikalemannaru Repalle Gopikalemannaru
Monna thinnanaadu ninnu chinni Krishnudannaaru
Vennadongalinchinappudu konte Krishnudannaaru
Leela kokka peru cheppi gola gola chesinaaru
Gopikalemannaru Repalle Gopikalemannaru
Krishnayya… Raadha emannaadi kanna nee Raadha emannadi
See Also plz click on this: yasodamma-nee-koduku-yedi-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
