రెండై తిరిగే ఒకే ఓ రూపం
రెండై వెలిగే దీపం మేమంటా
రెండై పలికే ఒకే ఓ రాగం
ఒకటై నిలిచే ప్రాణం మేమంటా
ధీరే ధీరే ధీరే ధీరే ధీరే ధీరే ధీరే ధీరే
మేఘం నేను మెరుపే నువ్వు
నీకు నాకూ నింగి ఒకటే
రెక్క కలిసే పక్షులం ఎగరేస్తాం అలజడిలో
రెమ్మ కలిసే పువ్వులం నవ్వేస్తాం అలసటలో
ఓ రెండై తిరిగే ఒకే ఓ రూపం
రెండై వెలిగే దీపం మేమంటా
రెండై పలికే ఒకే ఓ రాగం
ఒకటై నిలిచే ప్రాణం మేమంటా
దివి నుంచి తొలి వరమొచ్చి
విరి కబురొచ్చి సిరి కలలొచ్చి
కలలకు ఆకృతి వచ్చి
కనులిచ్చి మరి చెవులిచ్చి
చిరు ఎదలిచ్చి ఇరు తలలిచ్చి
అన్నిటిని కలిపే ఉంచి
అటు నువ్వై ఇటు నేనై చేరి సగమై
కుడి ఎడమల ఉన్నా
విడిపడలేని యుగమే
ఓ రెండై తిరిగే ఒకే ఓ రూపం
రెండై వెలిగే దీపం మేమంటా
రెండై పలికే ఒకే ఓ రాగం
ఒకటై నిలిచే ప్రాణం మేమంటా
తన మాట ఒక చినుకంట
ఇక మన మాట ఒక పెనుమంటా
మా మాటలు వేరే నంట
తన బాట నది నడకంట
ఇక మన బాటా సుడి మునకంటా
మాబాటలు మావేనంటా
తను నాకర్థం నే తనకర్థం ఇది నిజమే
మరి ఒకరికొకరం అర్థం కాని విధమే
ఓ ఓ ఓ ఓ ఓ యాయీ యే
రెండై తిరిగే ఒకే ఓ రూపం
రెండై వెలిగే దీపం మేమంటా
రెండై పలికే ఒకే ఓ రాగం
ఒకటై నిలిచే ప్రాణం మేమంటా
ధీరే ధీరే ధీరే ధీరే ధీరే ధీరే ధీరే ధీరే
కమ్ ఆన్ లాంగ్ వే హియర్ టు స్టే
వీ స్టుడ్ యూ నైట్ అండ్ ఎవరీ సింగిల్ డే
కమ్ ఆన్ లాంగ్ వే హియర్ టు స్టే
వీ స్టుడ్ యూ నైట్ అండ్ ఎవరీ సింగిల్ డే
In English Version:
rendai thirige oke oo roopam
rendai velige deepam memanta
rendai palike oke oo raagam
okatai niliche pranam memanta
dheere dheere dheere dheere dheere dheere dheere dheere
megham nenu merupe nuvvu
neeku naaku ningi okate
rekka kalise pakshulam egarestham alajadi lo
remma kalise puvvulam navvestham alasata lo
oo rendai thirige oke oo roopam
rendai velige deepam memanta
rendai palike oke oo raagam
okatai niliche pranam memanta
divi nunchi tholi varamochi veeri kaburochi siri kalalochi
kalalaku aakruthi vachi
kanulichi mari chevulichi chiru yedalichi iru thalalichi
annitini kalipeunchi
atu nuvvai itu nenayyi cheri sagamai
kudi yedamala unna vidipadaleni yugame
oo rendai thirige oke oo roopam
rendai velige deepam memanta
rendai palike oke oo raagam
okatai niliche pranam memanta
thana maata oka chinukanta ika mana maata oka penu anta
maa matalu vere nanta
thana bata nadhi nadakanta
Ika mana baata sudi munakanta
maa baatalu maavenanta
thanu naakartham ne thanakartham idi nijame
mari okarikokaram artham kaani vidhame
ooooo oooo oooo yaayiyee
rendai thirige oke oo roopam
rendai velige deepam memanta
rendai palike oke oo raagam
okatai niliche pranam memanta
dheere dheere dheere dheere dheere dheere dheere dheere
c’mon long way here to stay
we stood you night and every single day
c’mon long way here to stay
we stood you night and every single day
___________________________
Song Credits:
పాట: రెండై తిరిగే (Rendai Thirige)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
గానం: దీపు (Deepu), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), శ్రావణ భార్గవి (Sravana Bhargavi)
సంగీతం: హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
నటీనటులు: సూర్య (Surya), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)
దర్శకుడు: కె.వి.ఆనంద్ (K.V.Anand)
See Also plz click on this: evaro-nenevaro-song-lyrics-brothers
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
