రావనా సంధనాలో వెన్నెల అయ్యప్ప కు వందనాలో వెన్నెల

రావనా సందనాలో వెన్నెల మణికంఠ కు వందనాలో వెన్నెల

వెన్నెలో వెన్నెల శబరి కొండ వెన్నెల

రావనా సంధనాలో వెన్నెల మణికంఠ కు వందనాలో వెన్నెల
శివ కేశవ తనుయుడంట…వెన్నెలో వెన్నెల
సిరులిచ్చే దేవుడంట…వెన్నెలో వెన్నెల
పంబ నది తీరమున…వెన్నెలో వెన్నెల
జన్మించిన దేవుడంట…వెన్నెలో వెన్నెల
మెడలో మని హారముతో…వెన్నెలో వెన్నెల
పందల రాజు కు దొరికి…వెన్నెలో వెన్నెల
మనికంటు డాయేనమ్మ…వెన్నెలో వెన్నెల
మహిమ గల్ల దేవుడమ్మ…వెన్నెలో వెన్నెల
పందల యువరాజమ్మ వెన్నెల
తను పావనా రూపుడమ్మ వెన్నెల… వెన్నెల
రావనా సంధనాలో వెన్నెల అయ్యప్ప కు వందనాలో వెన్నెల
రవనా సంధనాలో వెన్నెల మణికంఠ కు వందనాలో వెన్నెల
శివుని వంటి మేధస్సు…వెన్నెలో వెన్నెల
విష్ణు వంటి తేజస్సు…వెన్నెలో వెన్నెల
కలగలసిన బాలుడమ్మ…వెన్నెలో వెన్నెల
కలియుగా పురుషుడమ్మ…వెన్నెలో వెన్నెల
మాటరాని వారి నోట…వెన్నెలో వెన్నెల
మాటనే పలికిస్తడంట…వెన్నెలో వెన్నెల
నడవలేని వారినైనా…వెన్నెలో వెన్నెల
అడవులు దాటిస్తడమ్మ…వెన్నెలో వెన్నెల
శరణం అంటే చాలు వెన్నెల
శరాలన్ని తొలగిస్తడు వెన్నెల…వెన్నెల
రావనా సంధనాలో వెన్నెల అయ్యప్ప కు వందనాలో వెన్నెల
రావనా సందనాలో వెన్నెల మణికంఠ కు వందనాలో వెన్నెల
మహిమాన్విత మాల వేసి…వెన్నెలో వెన్నెల
మండల దీక్ష చేసి…వెన్నెలో వెన్నెల
ఇల్లు వాకిలి ఇడిచి పెట్టి…వెన్నెలో వెన్నెల
ఇరుముడిని ఎత్తుకొని…వెన్నెలో వెన్నెల
కాళ్ళే పుల్లైతున్నా…వెన్నెలో వెన్నెల
తనువు సొమ్మసిల్లుతున్నా…వెన్నెలో వెన్నెల
రాళ్ళు ముల్లు తగిలి ఒళ్ళు…వెన్నెలో వెన్నెల
రక్తలే కారుతున్న…వెన్నెలో వెన్నెల
తనను నమ్మి నడిచి వస్తే వెన్నెల
మన పాపాలే కడిగేస్తాడు వెన్నెల… వెన్నెల
రావనా సంధనాలో వెన్నెల అయ్యప్ప కు వందనాలో వెన్నెల
రావనా సందనాలో వెన్నెల మణికంఠ కు వందనాలో వెన్నెల
మకర సంక్రాంతి రోజు…వెన్నెలో వెన్నెల
కాంత మలై కొండపైన…వెన్నెలో వెన్నెల
మకర జ్యోతిగా వెలిగే…వెన్నెలో వెన్నెల
వేగు చుక్క తనమ్మా…వెన్నెలో వెన్నెల
జన్మలో ఒక్కసారైనా…వెన్నెలో వెన్నెల
మకర జ్యోతి దర్శిస్తే…వెన్నెలో వెన్నెల
ధన్యమంట మన జన్మ…వెన్నెలో వెన్నెల
ఉండదంట మరు జన్మ…వెన్నెలో వెన్నెల
ఆపదలను అంతము జేసే వెన్నెల
మన ఆపద్భాంధవుడంటా వెన్నెల… వెన్నల
రావనా సంధనాలో వెన్నెల అయ్యప్ప కు వందనాలో వెన్నెల
రావనా సంధనాలో వెన్నెల అయ్యప్ప కు వందనాలో వెన్నెల
రావనా సందనాలో వెన్నెల మణికంఠ కు వందనాలో వెన్నెల
రావనా సందనాలో వెన్నెల మణికంఠ కు వందనాలో వెన్నెల
వెన్నెలో వెన్నెల శబరి కొండ వెన్నెల
రావనా సంధనాలో వెన్నెల అయ్యప్ప కు వందనాలో వెన్నెల
రావనా సంధనాలో వెన్నెల మణికంఠ కు వందనాలో వెన్నెల
In English Version:
Raavana sandhanaalo vennela Ayyappa ku vandanaalo vennela

Raavana sandhanaalo vennela Manikantha ku vandanaalo vennela

Vennelo vennela Shabari konda vennela

Shiva Keshava tanuyudanta… vennelo vennela
Sirulicche devudanta… vennelo vennela
Pampa nadi teeramuna… vennelo vennela
Janminchina devudanta… vennelo vennela
Medalo mani haaramutho… vennelo vennela
Pandala raajuku doriki… vennelo vennela
Manikantu daayenamma… vennelo vennela
Mahima galla devudamma… vennelo vennela
Pandala yuvaraajamma vennela
Tanu paavana roopudamma vennela… vennela
Raavana sandhanaalo vennela Ayyappa ku vandanaalo vennela
Raavana sandhanaalo vennela Manikantha ku vandanaalo vennela
Shivuni vanthi medhassu… vennelo vennela
Vishnu vanthi thejassu… vennelo vennela
Kalagalasina baaludamma… vennelo vennela
Kaliyuga purushudamma… vennelo vennela
Matarani vari nota… vennelo vennela
Maatane palikistadanta… vennelo vennela
Nadavaleni vaarinaina… vennelo vennela
Adhavulu daatistadamma… vennelo vennela
Sharanam ante chaalu vennela
Sharalanni tholagistadu vennela… vennela
Raavana sandhanaalo vennela Ayyappa ku vandanaalo vennela
Raavana sandhanaalo vennela Manikantha ku vandanaalo vennela
Mahimaanvita maala vesi… vennelo vennela
Mandala deeksha chesi… vennelo vennela
Illu vaakili idichi petti… vennelo vennela
Irumudini eththukoni… vennelo vennela
Kaalle pullaitunna… vennelo vennela
Tanuvu sommasillutunna… vennelo vennela
Ralllu mullalu thagili ollu… vennelo vennela
Raktale kaarutunna… vennelo vennela
Thananu nammi nadichi vaste vennela
Mana paapale kadigestaadu vennela… vennela
Raavana sandhanaalo vennela Ayyappa ku vandanaalo vennela
Raavana sandhanaalo vennela Manikantha ku vandanaalo vennela
Makara Sankranti roju… vennelo vennela
Kantha malai kondapaina… vennelo vennela
Makara jyotiga velige… vennelo vennela
Veguchukka thanamma… vennelo vennela
Janmalo okkasaraina… vennelo vennela
Makara jyoti darshisthe… vennelo vennela
Dhanyamanta mana janma… vennelo vennela
Undadanta maru janma… vennelo vennela
Aapadalanu anthamu jese vennela
Mana Aapadbandhavudanta vennela… vennela
Raavana sandhanaalo vennela Ayyappa ku vandanaalo vennela
Raavana sandhanaalo vennela Ayyappa ku vandanaalo vennela
Raavana sandhanaalo vennela Manikantha ku vandanaalo vennela
Raavana sandhanaalo vennela Manikantha ku vandanaalo vennela
Vennelo vennela Shabari konda vennela
Raavana sandhanaalo vennela Ayyappa ku vandanaalo vennela
Raavana sandhanaalo vennela Manikantha ku vandanaalo vennela
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.