Rava shivaya swamy maa intiki lyrics:
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
తన రెక్కల సహాయముతో నీ గుడి నిర్మించినట్టి… సాలె పురుగు నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…
కోరస్(సాలె పురుగు నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…)
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
ఏటికెళ్లి గంగ తెచ్చి అభిషేకం చేసినట్టి… గజరాజును నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…
కోరస్(గజరాజును నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…)
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
ఆభరణం లేని నీకు ఆభరణం అయ్యినట్టి… కాలనాగు నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…
కోరస్(కాలనాగు నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…)
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
నీయందు భక్తి తోటి తన కనులను పెట్టినట్టి… కన్నప్పను నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…
కోరస్(కన్నప్పను నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…)
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
తన తనయుని తలా నరికి నైవేద్యం పెట్టినట్టి… శిరియారుని నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…
కోరస్(శిరియారుని నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…)
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
తన కడుపులో పేగులతో వీణను మోగించినట్టి… రావణుడను నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…
కోరస్(రావణుడను నేను కాదయో శివయ్యా… అంత భక్తి నాకు లేదయో శివయ్యా…)
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
మాఘ మాసమందు స్వామి నీ మాలలు వేసినట్టి… నీ భక్తుడు నేను చూడయో శివయ్యా… నీకు సేవ నేను చేద్దును శివయ్యా…
కోరస్(నీ భక్తుడు నేను చూడయో శివయ్యా… నీకు సేవ నేను చేద్దును శివయ్యా…)
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
రావా శివయ్య స్వామి మా ఇంటికి… మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి… కోరస్
See Also plz click on this: evariki-evarayya-eswara-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.