రత్నమాల (Ratnamala) సాంగ్ లిరిక్స్ | పరాశక్తి (Parasakthi)

by Lakshmi Guradasi

రత్నమాల రత్నమాల
నా జా తు ఐసే ముఝే చోడ్ కే
రత్నమాల రత్నమాల
చాంద్ మేరే నైనోన్ సే చీన్ కే

లేనిపోని అలకవే
ఉలకవే పలకవే
నీ మోమందాలు చెరిపే
మూతి ముడుపే మానుకోవే

రత్నమాల రత్నమాల
నన్ను వీడి నువ్వలా పోరాదే

బాల బంగారు బాల
వేళ సంతోష వేలా
ఏలా చెల్లాటలేలా
రాజీ పడిపోతే పోలా

కోలా కోపాల కళ్ళ
గుచ్చే గులాబీ ముళ్ల
ఇల్లా మనసైనా వాళ్ల
నిల్లా ఉడికిస్తే ఎల్లా

అరేరే పూల గోలుసా
ఇదిలా ఏమీ వరస
బిగించి గొంతు ఊపిరాపకే
శిక్షించబోకే చిన్నిదానికే

నా పైన కోపం సరే
నీ కన్ను ఎరుపైనదే
కంగారు పడతున్నదే
నా ప్రాణం నీకై

బాల బంగారు బాల
వేళ సంతోష వేలా
ఏలా చెల్లాటలేలా
రాజీ పడిపోతే పోలా

కోలా కోపాల కళ్ళ
గుచ్చే గులాబీ ముళ్ల
ఇల్లా మనసైనా వాళ్ల
నిల్లా ఉడికిస్తే ఎల్లా

రత్నమాల రత్నమాల
మిన్ను వీడి వెన్నెల పోరాదే

ఒరగా ఓ చిరునవ్వు
ఇటుగా జారనివ్వు
ఉదయాన్నీ చీల్చు సూర్యరేఖలా

పెదవంచులోనే
ఆగిపోకలా
ఇక చాలే ఈ పూటకి
దిగి రావే నా మాటకి
విరహాన ముంచకే ప్రేమకాలాన్నీ రాణి

రత్నమాల రత్నమాల
నన్ను విడి నువ్వెలా పోరాదే
రత్నమాల రత్నమాల
మిన్ను విడి వెన్నెలా పోరాదే

లేనిపోని అలకవే
ఉలకవే పలకవే
నీ మోమందాలు చెరిపే
మూతి ముడుపే మానుకోవే

In English Version:

Ratnamala Ratnamala
Na Ja Tu Aise Mujhe Chod Ke
Ratnamala Ratnamala
Chand Mere Nainon Se Cheen Ke
Leniponi Alakave
Ulakave Palakave
Nee Moamandhaalu Cheripe
Moothi Mudupe Maanukove
Rathnamaalaa Rathnamaalaa
Nannu Veedi Nuvvala Poaraadhe

Baalaa Bangaaru Baalaa
Vaela Santhosha Vaela
Aelaa Chellaatalaela
Raajee Padipothe Poalaa
Koala Kopaala Kalla
Gucchae Gulaabi Mulla
Illaa Manasaina Vaalla
Nillaa Udikisthe Ellaa

Arerae Poola Golusaa
Idhilaa Aemi Varasa
Biginchi Gonthu Oopiraapakae
Sikshinchaboake Chinnadhaanikae
Naapiana Kopam Sarae
Nee Kannu Erupainadhae
Kangaaru Padathunnadhae
Naa Praanam Neekai

Baalaa Bangaaru Baalaa
Vaela Santhosha Vaela
Aelaa Chellaatalaela
Raajee Padipothe Poalaa
Koala Kopaala Kalla
Gucchae Gulaabi Mulla
Illaa Manasaina Vaalla
Nillaa Udikisthe Ellaa

Rathnamaalaa Rathanamaalaa
Minnu Vidi Vennela Poaraadhe

Oaragaa Oa Chirunavvu
Itugaa Jaanivvu
Udayaani Cheelchu Sooryaraekhalaa
Pedhavanchuloane
Aagipoakalaa
Ika Chaale Ee Pootaki
Digi Raave Naa Maataki
Virahaana Munchake Premakaalaani Raanee

Rathnamaalaa Rathnamaalaa
Nannu Veedi Nuvvala Poaraadhe
Rathnamaalaa Rathanamaalaa
Minnu Vidi Vennela Poaraadhe
Leniponi Alakave
Ulakave Palakave
Nee Moamandhaalu Cheripe
Moothi Mudupe Maanukove

___________________

Song Credits:

పేరు: రత్నమాల (Ratnamala)
చిత్రం: పరాశక్తి (Parasakthi)
సంగీతం: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
గాయకుడు: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
నటీనటులు: శివకార్తికేయన్ (Sivakarthikeyan), శ్రీలీల (Sreeleela)
రచన & దర్శకత్వం: సుధా కొంగర (Sudha Kongara)

See Also: singaaraala-seethaakoka-song-lyrics-parasakthi

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like