సమస్త సమర్ధ సగంధ సహస్ర
శతః హ్రాద సమూతి సంహార అవజయ
వివర్త విధగ్ధ విమర్ధ వినీత
హిమా శిఖర ఘీంకర అవ్యయ రణ ప్రియ
కారు చిచుల మండే కపట బుద్ధితో మనవాలి బ్రతుకు మలుగుతున్నదా
ఏక పాదమై ఉన్న ధర్మమే ఇలా ఇసుక సేతువై కూలుతున్నదా
ఆ ధరణి కన్నీరు తుడిచేందుకూ నీ రాకకే వెచ్చేరా
ఆ అసుర రాజ్యాన్ని అణిచేందుకూ సాయాన్ని కోరిందిరా..
రారా కల్కి అధర్మ కరుడై
రారా కల్కి విధ్వంస భేరి వై
రారా కల్కి ప్రభాహత సింధువై, రారా కల్కి ఓ హో
రారా కల్కి అనంత కాలమై
రారా కల్కి సుపాంచజన్యమై
రారా కల్కి సుదర్శనాధివై, రారా కల్కి ఓ హో
ప్రళయ విఛేదన ప్రణవ సంస్థాపన
ప్రగుణ సంవర్తన కారణ
ప్రధాన సంహారణ ప్రథల విజయృంభణ
ప్రమద సంవాధాన మారణ..
ధర్మమే నిలుపురా దారినే చూపరా, అసుర అంతనికై నందకన్నిలా
చేతిలో పట్టిన కళ భైరవ
సుమతికే పుట్టిన శూలమే నీవురా, ప్రళయుడే ఇచ్చిన దేవ దత్తమే
వాహనం దల్చిన విష్ణు పుత్రుడా
శంభల వాసుడ సుందరకారుడా రారా వీరా
పరశురామ శిష్యుడా శిష్ట రక్ష కార్యమే చెయ్ రా శూరా
కూలిన ఆశకు ఆయువై ఊపిరివ్వరా..
తేజమే దిద్దిన సూర్యుడా యోధ వీరుడా..
జగతిలో జీవమే దారి తప్పగా
కలినీ నరికీ ధర్మ శాంతి చెయ్ రా
రారా కల్కి విరాజ వాణివై
రారా కల్కి దశావతారమై
రారా కల్కి యుగల సత్యమై, రారా కల్కి ఓ హో
రారా కల్కి విశాల నేత్రమై
రారా కల్కి సుఖద్గధారివై
రారా కల్కి విరావ వ్యూహమై, రారా కల్కి ఓ హో
సమస్త సమర్ధ సగంధ సహస్ర
శతః హ్రాద సమూతి సంహార అవజయ
వివర్త విధగ్ధ విమర్ధ వినీత
హిమా శిఖర ఘీంకర అవ్యయ రణ ప్రియ
సమస్త సమర్ధ సగంధ సహస్ర
శతః హ్రాద సమూతి సంహార అవజయ
వివర్త విధగ్ధ విమర్ధ వినీత
హిమా శిఖర ఘీంకర అవ్యయ రణ ప్రియ
In English Version:
Samastha samardha sagandha sahasra
Shathah hraadha samhoothi samhaaara avajaya
Vivartha vidhagdha vimardha vineetha
Himaa shikhara gheenkara avyaya rana priya
Kaaru chichula mande kapata buddhito manavali bratuku malugutunnadha
Eka padamai unna dharmame ila isuka setuvai koolutunnada
Aa dharani kanneeru thudichenduku nee rakake vechera
Aa asura rajyaanni anichenduku sayanni korindira
Rara kalki adharma karudai
Rara kalki vidhwamsa bheri vai
Rara kalki prabhahata sindhuvai, rara kalki oh ho
Rara kalki anantha kalamai
Rara kalki supanchajanyamai
Rara kalki sudarshanadhivai, raara kalki oh ho
Pralaya vichedana pranava samsthapana
Praguna samvartana kaarana
Pradhana samhaarana prathala vijrumbhana
Pramadha samvaadhana maarana
Dharmame nilupura darine choopara, asura anthanikai nandkannila
Chethilo pattina kala bhairava
Sumathike puttina shoolame neevura, pralayude ichina deva dathame
Vahanam dalchina vishnu puthrudaa
Sambhalaa vasuda sundarakaarudaa raara veera
Parasurama shishyuda sista raksha karyame cheyra shoora
Koolina ashaku ayuvai oopiravvara
Tejame diddina sooryudaa yodha veerudaa
Jagathilo jeevame daari tappaga
Kalini nariki dharma shanthi cheyra
Rara kalki viraaja vaanivai
Raara kalki dashavatharamai
Rara kalki yugala sathyamai, rara kalki oh ho
Rara kalki vishala nethramai
Raara kalki sukhadgadhaarivai
Rara kalki viraava vyoohamai, raara kalki oh ho
Samastha samardha sagandha sahasra
Shathah hraadha samhoothi samhaaara avajaya
Vivartha vidhagdha vimardha vineetha
Himaa shikhara gheenkara avyaya rana priya
Samastha samardha sagandha sahasra
Shathah hraadha samhoothi samhaaara avajaya
Vivartha vidhagdha vimardha vineetha
Himaa shikhara gheenkara avyaya rana priya
_______________
Song credits:
పాట: Tribute to Kalki 2898 AD (RaRa Kalki)
నటీనటులు: ప్రభాస్ (Prabhas), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan), దీపికా పడుకొనే (Deepika Padukone),
దర్శకత్వం: నాగ్ అశ్విన్ (Nag Ashwin)
పాడినవారు: సుధీర్ గారపాటి (Sudheer garapati), గిరిధర్ రాగోలు (Giridhar Ragolu)
సంగీతం: గిరిధర్ రాగోలు (Giridhar Ragolu), కలై (Kalai)
సాహిత్యం: గిరిధర్ రాగోలు (Giridhar Ragolu), డిల్లీశ్వర్ రావు గేదెల (Dillieswar rao gedela)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
