రంగుచీర కట్టుకుని అట్టా నేను పోతావుంటే
తొంగి తొంగి చూస్తారే అయ్యో రామా
బిట్టు బిట్టు చూపిస్తే గుర్తులేదు అంటారే
యెట్ట నేను బతికేది అయ్యో రామా
నీతో మాకట్టాం ముద్దుల మావా
వన్ బై ఫోర్ ఐనా ఈ హుంగామా
మీకే నచ్చేలా నేనెట్టా ఉండాలో
నా చుట్టూ కొలతల్నే
నువ్వు లెక్కేపెట్టి కుటించరా
యేసుకోరా మావ నా వసుకోడి గామా
అందుకోరా మావ నా సోకు వీలునామా
యేసుకోరా మావ నా వసుకోడి గామా
అందుకోరా మావ నా సోకు వీలునామా
రంగుచీర కట్టుకుని అట్టా నేను పోతావుంటే
తొంగి తొంగి చూస్తారే అయ్యో రామా
వద్దు వద్దు అంటున్న ముద్దులే పెడతారే
పొద్దు పోయిందన్న వదిలి పోలేరే
బుద్ధిగా కునుకేసి నిద్దరే పోతావుంటే
అంతలో కలలోకి వింతగా వాడొచ్చి
నా బ్యూటీ స్పాటు అన్ని చోట్లా
గుచేశాడే టాటూలే…
నా బొటన వేలితో మొదలెయెట్టి
నటేశడే జండాలే…
నాటు నా బీటు నీకే నచ్చిందా
ఐదో ఆటైనా అలుపే రాదయ్యో
యేసుకోరా మావ నా వసుకోడి గామా
అందుకోరా మావ నా సోకు వీలునామా
యేసుకోరా మావ నా వసుకోడి గామా
అందుకోరా మావ నా సోకు వీలునామా
రంగుచీర కట్టుకుని అట్టా నేను పోతావుంటే
తొంగి తొంగి చూస్తారే అయ్యో రామా
అతడు: ఓ పిల్ల ని వొల్లే ఉయ్యాల
ఆ వొళ్లో మేమంతా ఊగల
ఓ పిల్ల ని వొల్లే ఉయ్యాల
ఆ వొళ్లో మేమంతా ఊగల
ఆమె: లచ్చలే నీకున్న నచ్చకుంటే రానయ్యో
నచ్చితే నిన్నింకా వదిలేదే లేదయ్యో
అచ్చు పై బొమ్మల్లే అల్లుకో నన్నయ్యో
పచ్చి పచ్చి పరువాన్ని పంచుకో రోజయ్యో
నా ముందు వెనక మాగానంతా నీకే రాసి ఇస్తారా
నువ్వే చూడని స్వర్గానంత అందిస్తారా నచ్చేంత
నాటుగా ఉన్న ఘాటు మిర్చిని
వాటం చూసి ఓ న మహా కానిచ్చేరా
యేసుకోరా మావ నా వసుకోడి గామా
అందుకోరా మావ నా సోకు వీలునామా
యేసుకోరా మావ నా వసుకోడి గామా
అందుకోరా మావ నా సోకు వీలునామా
________________________________________________
గాయకుడు: వరం
సంగీత దర్శకుడు: సుభాష్ ఆనంద్
లిరికిస్ట్: సాగర్ నారాయణ
నిర్మాతలు: రంజనా గుంజాల్, రోహిత్ గుంజాల్
దర్శకుడు: బాహుబలి పళని
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.