Home » రంగు రబ్బ రబ్బ (Rangu Rabba Rabba) Song Lyrics | Rakhi

రంగు రబ్బ రబ్బ (Rangu Rabba Rabba) Song Lyrics | Rakhi

by Lakshmi Guradasi
0 comments
Rangu Rabba Rabba Song Lyrics Rakhi

చూసేటి కళ్లుంటే జమీనంతా రంగుల గిల్క
పాడేటి నోరుంటే జమానంతా రంగుల పల్క
ఆడేటి కాళ్లుంటే ఆస్మానంతా రంగు రంగుల చిల్క

హే.. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే… ఓయ్
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే

ఓ ఓ ఓ ఓఓ…
గాల్లో ఒళ్లు తేలిపోతుంటే రంగు బర్సే
బర్సే బర్సే బర్సే హే బర్సే
గల్లి పోరగాళ్లు గంతేస్తే రంగు బర్సే
బర్సే బర్సే బర్సే హే బర్సే
హే హలో హలో సబ్ చలో చలో
అప్ గలేమిలో ఇది రంగోళి
నషాకరో యా నిషాకరో
అరె మస్త్ మస్త్ మస్తుగుంటే రంగేళి

లీ హోలీ… లీ హోలీ
హేయ్.. రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ…
రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే… ఓయ్
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే

హేయ్ కత్తిచూపే ఎద కోసే ఎరుపు
కొంటె నవ్వే విరబూసే తెలుపు
గిచ్చావంటే నా చెంపే నలుపు
మెచ్చావంటే నా బతుకే పసుపు
చుట్టపు చేతులతోని నడుమంతా చుడ్తావా
పట్టెపు మంచం పైన నే పచ్చి ముద్దవుతా
రాతిరి ఒంటరిగొచ్చి ఒళ్లంతా తడిమావా
రంగుల విల్లుని కానా నీ చేత…

లీ హోలీ… లీ హోలీ… హోయ్
రేసు గుర్రా రేసు గుర్రా…
రేసు గుర్రం నిద్రలేచింది రంగు బర్సే
వయసు తాచుపాము బుస్సంటే రంగు బర్సే

హేయ్ అమ్మంటేనే మన ప్రాణం రంగు
చంటిపాపే దైవానికి రంగు
దోస్తి అంటే త్యాగానికి రంగు
పుట్టినూరే దేశానికి రంగు

హే… నువ్వని నేననీ తేడా కనిపించే దునియాలో
అందరిని ఒక్కటి చేసే ఈ పండగ రంగేరా
ఏ బతుకుని బద్దలు చేసే గద్దరిని పడగొట్టే
పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా

లీ హోలీ… లీ హోలీ
హేయ్.. రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ…
రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే
బర్సే బర్సే బర్సే బర్సే బర్సే… ఓయ్
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్సే

Song Credits:

పాట : రంగు రబ్బా రబ్బా (Rangu Rabba Rabba)
సినిమా పేరు: రాఖీ (Rakhi)
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja)
గాయకులు: అమల్‌రాజ్ (Amalraj), ప్రియా హిమేష్ (Priya Himesh)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
నటీనటులు : జూ.ఎన్టీఆర్ (Jr.N.T.R), ఇలియానా (Ileana), ఛార్మి (Charmme)
నిర్మాత: డా.కె.ఎల్.నారాయణ (Dr.K.L.Narayana)
దర్శకుడు: కృష్ణ వంశీ (Krishna Vamsi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.