రామరామరామ నీ సీతనేనేరామ సాంగ్ లిరిక్స్, || yodha & vijay

by Lakshmi Guradasi

రామ రామ రామ నీ సీత నేనే రామ
రామ రామ రామ నీ జానకి నేనే రామ
రావణ లంకె లేని రాజ్యంలో నిన్నుంచి
రాణిగా చూస్తాడమ్మా ఈ రామ

రామ రామ రామ నీ సీత నేనే రామ
రామ రామ రామ నీ జానకి నేనే రామ

అడుగేంటే అడుగేస్తూ నీవెంటే సీత
నీ జంటే నేనంటూ ఉంటాగా జన్మంతా
కాలంకే కబురంపి పనిలేదని పంపించి
మనలోకం మనదంటూ కురిపించావా

రామ రామ రామ నీ సీత నేనే రామ
రామ రామ రామ నీ జానకి నేనే రామ

నీ ఊసే మరువనని మాటిస్తానంటా
నీ కోసం పుట్టింది నిన్ను మెచ్చిన ఈ సీత
ఏడడుగులు నీతోటి ముచ్చటగా వేసేసి
నా సర్వం నువ్వంటూ చాటేయనా

సీత సీత సీత నీ రామ నేనే సీత
సీత సీత సీత నా జానకి నీవే సీత
రామ రామ రామ నీ సీత నేనే రామ
రామ రామ రామ నీ జానకి నేనే రామ

In English Version:

Rama Rama Rama Nee Seetha Nene Rama
Rama Rama Rama Nee Janaki Nene Rama
Ravana Lanke Leni Raajyamlo Ninnunchi
Raanigaa Choostaadamma Ee Rama

Rama Rama Rama Nee Seetha Nene Rama
Rama Rama Rama Nee Janaki Nene Rama

Adugente Adugesthu Nee Vente Seetha
Nee Jante Nenantu Untaaga Janmanthaa
Kaalamke Kaburampi Paniledani Pampinchi
Manalokam Manadantu Kuripinchavaa

Rama Rama Rama Nee Seetha Nene Rama
Rama Rama Rama Nee Janaki Nene Rama

Nee Oose Maruvanani Maatistaanantaa
Nee Kosam Puttindi Ninnu Mechhina Ee Seetha
Eadadugulu Neetoti Muchchataga Veseshi
Naa Sarvam Nuvvantu Chaateyana

Seetha Seetha Seetha Nee Rama Nene Seetha
Seetha Seetha Seetha Naa Janaki Neeve Seetha
Rama Rama Rama Nee Seetha Nene Rama
Rama Rama Rama Nee Janaki Nene Rama

________________

Song Credits:

సాంగ్: Rama Rama Rama nee Seetha nene Rama
నటీనటులు: యోధా (Yodha) & విజయ్ (Vijay)
గాయకులు: కార్తీక జాదవ్ (Kartika Jadav) & కార్తిక్ యాదగిరి (Kartik Yadagiri)
సంగీత దర్శకుడు: కార్తీక్ యాదగిరి (Kartik Yadagiri)
సాహిత్యం: చందు కండ్రాతి (Chandu Kandrathi)
కొరియోగ్రాఫర్: చందు కండ్రాతి (Chandu Kandrathi)
దర్శకుడు: చందు కంద్రాతి (Chandu Kandrathi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like